UPI Charged : రూ. 2000 ఆపై ఎంత పేమెంట్స్ చేస్తే ఎంత చార్జీలు.. పూర్తి వివరాలు

UPI Charged : రూ. 2000 ఆపై ఎంత పేమెంట్స్ చేస్తే ఎంత చార్జీలు.. పూర్తి వివరాలు

UPI Payment Free Tell ₹2,000/- Will you be charged abovt it? Explained : UPI యూస్ చేసే అభ్యర్థులకు పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది.

ప్రస్తుత కాలంలో UPI ప్రతి ఒక్కరు కూడా యూస్ చేస్తున్నారు. ఇందులో ఇప్పుడు రూ.2000 ఆపై UPI పేమెంట్స్ చార్జెస్ ఎంత ఉంటాయంటే?.. రూ.2000 పైన చేసే యూపీఐ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్(MDR) ఛార్జీలపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) ఇప్పుడు కీలక ప్రకటన చేసింది. వ్యాపారులకు వ్యక్తుల చేసే ట్రాన్సాక్షన్ పై 0.4 శాతం చార్జీలు వర్తిస్తాయని పేర్కొన్నారు. ఇది అక్టోబర్ 15 నుంచి అమలులో రానున్నదని స్పష్టం చేశారు. అలాగే 75 వేల పైన జరిపితే లాభాలు గరిష్టంగా 300 చార్జీలు చెల్లించవలసి ఉంటుంది.

UPI ద్వారా ఎంత పేమెంట్ చేస్తే ఎంత చార్జెస్ కట్ అవుతాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం

1. రూ.2000/- నుంచి రూ.3000/- మధ్యలో చేస్తే రూ.5 రూపాయలు చార్జెస్..  రూ.3000/- పైన చేస్తే రూ.12 రూపాయల ఛార్జెస్ ఉంటాయి.

2. రూ.50వేలకు రూ.200/-

3. రూ.70 వేల ఆపై చెల్లింపులకు రూ.300/-

4. ఇంక పోదుచ్చేరి వ్యాపారులకు లక్ష రూపాయల వరకు ఎలాంటి MDR ఉండవు.

5. టెలికాం, రైల్వేలు, ఇన్సూరెన్స్, హ్యూమన్ రంగాలకు చేసి చెల్లింపులకు 0.4% సంబంధం లేదు. 2000 పై పడిన లాభదేవులపై పిక్స్ గా రూ.5 రూపాయలు MDR వర్తిస్తుంది.

యూపీఐ కి సంబంధించి పర్సనల్ టు పర్సనల్ మధ్య జరిపి ట్రాన్సాక్షన్ ఫ్రీ.. రూ.2,000/- యూపీఏ పేమెంట్ చార్జెస్ అక్టోబర్ 15 నుంచి అమలులో రావడం అనేది జరుగుతుందని MDR స్పష్టత ఇచ్చారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *