SSC CGL లో 12,256 ఉద్యోగాలు.. ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేసింది
SSC CGL-2026 Tier-1 computer based exam schedule release: SSC CGL కాంబినెద్ గ్రాడ్యుయేట్ ఎక్సమినేషన్, 2026 టైర్-I (CBE) పరీక్ష 30 సెప్టెంబర్, 2026 నుండి 30 అక్టోబర్, 2026 వరకు ఈ షెడ్యూల్ ప్రకారం కింది పరీక్షను నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కాంబినెద్ గ్రాడ్యుయేట్ ఎక్సమినేషన్ CGL-2026 12,256 ఉద్యోగాలు.. ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేసింది. SSC కాంబినెద్ గ్రాడ్యుయేట్ ఎక్సమినేషన్ ఎగ్జామ్ షెడ్యూల్ ను ప్రకటించింది. 30 సెప్టెంబర్ 2026 నుంచి 30 అక్టోబర్ 2026 వరకు టైర్-1 కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు ఉంటాయని వెల్లడించింది. ఇదులో 12,256 పోస్టులకు మే నెలలో నోటిఫికేషన్ వచ్చింది. పోస్టును బట్టి నెలకు ₹25,500-1,51,100/- మధ్య నెల జీతం ఇస్తారు. మరిన్ని వివరాల కోసం https://ssc.gov.in/ వెబ్ సైట్ ని విజిట్ చేయండి.
SSC కాంబినెద్ గ్రాడ్యుయేట్ ఎక్సమినేషన్ ఎగ్జామ్ షెడ్యూల్ కోసం హాల్ టికెట్ ఒక వారం ముందు విడుదల చేస్తారు. మరిన్ని వివరాల కోసం హాల్ టికెట్ కోసం ఈ https://ssc.gov.in/ అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి.


