10+2 అర్హతతో ప్రభుత్వ కళాశాలలో నాన్ టీచింగ్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | NIT Agartala Technical Assistant, Library & Information Assistant & Lab Attendant Non Teaching Requirement 2026
NIT Agartala Technical Assistant, Library & Information Assistant & Lab Attendant Non Teaching vacancy apply now : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) అగర్తలా నాన్ టీచింగ్ ఉద్యోగాల కోసం ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్లైన్ దరఖాస్తు కోసం లింక్ 20 సెప్టెంబర్, 2026 ఉదయం 10:00 గంటల నుండి 20 అక్టోబర్, 2026 (సాయంత్రం 05 గంటల వరకు మాత్రమే) వరకు అందుబాటులో ఉంటుంది.
ముఖ్యమైన వివరాలు
• నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) అగర్తలా నోటిఫికేషన్ విడుదల.
• టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, SAS అసిస్టెంట్, ఫార్మసిస్ట్, సీనియర్ టెక్నీషియన్, టెక్నీషియన్ & ల్యాబ్ అటెండెంట్ నియామకం.
• కేవలం 10+2, ITI, డిప్లమా, డిగ్రీ & BE, B. Tech పాస్ అయితే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
• అప్లికేషన్ చివరి తేదీ: 30.10.2026

NIT Agartala Technical Assistant, Library & Information Assistant & Lab Attendant Non Teaching Jobs 2026 : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) అగర్తలా లో టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, SAS అసిస్టెంట్, ఫార్మసిస్ట్, సీనియర్ టెక్నీషియన్, టెక్నీషియన్ & ల్యాబ్ అటెండెంట్ పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో పూర్తిగా 1871 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఈ జాబ్స్ కి నెల జీతం రూ.35,400-రూ.1,12,400/- మధ్యలో ఇస్తారు. ఈ నియమకాలు పూర్తిగా రాత పరీక్ష ద్వారా నియమకాలు చేస్తారు. అది కూడా SSC CPO ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.
NITA పరీక్ష అర్హత సాధించిన అభ్యర్థులకు, శరీరక పరీక్షలు మరియు వైద్య పరీక్షల ద్వారా సెలక్షన్ చేస్తారు.
•పోస్టు మరియు ఖాళీ వివరాలు : ఈ నోటిఫికేషన్ ప్రకారం ఈ నియామకంలో టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, SAS అసిస్టెంట్, ఫార్మసిస్ట్, సీనియర్ టెక్నీషియన్, టెక్నీషియన్ & ల్యాబ్ అటెండెంట్ 51 ఉద్యోగాల ఉన్నాయి.
•అవసరమైన విద్యా అర్హత : గుర్తింపు పొందిన బోర్డు నుండి సైన్స్‌లో సీనియర్ సెకండరీ (10+2), ఏదైనా డిగ్రీ లేదా సివిల్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో ఫస్ట్ క్లాస్ బి.ఇ. / బి.టెక్. లేదా సివిల్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో అద్భుతమైన అకడమిక్ రికార్డుతో ఫస్ట్ క్లాస్ డిప్లొమా. లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ సంస్థ నుండి సంబంధిత రంగంలో మూడు సంవత్సరాల ఇంజనీరింగ్ డిప్లొమా.
•గరిష్ట వయో పరిమితి : ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరాలు నుంచి 30 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉండాలి. వయసు సడలింపు ఉంటుంది.
•నెల జీతం : ఈ పోస్టుకు లెవెల్-1 (రూ.₹18,000/- to ₹56,900/-) నుంచి లెవెల్- రూ. ₹35,400/- to ₹1,12,400/- మధ్యలో నెల జీతం ఇస్తారు.
•అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో
•ఎంపిక విధానం : ఈ పరీక్షలో పార్ట్-1 మరియు పార్ట్-11 సిలబస్‌తో కూడిన పోటీ పరీక్ష ఉంటుంది.
•దరఖాస్తు రుసుము : ప్రతి పోస్టుకు దరఖాస్తులను విడివిడిగా సమర్పించాలి. దరఖాస్తు ఫారంలో అందుబాటులో ఉన్న లింక్ ద్వారా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం UR/OBCNCL/EWS అభ్యర్థులకు రూ. 1000/- మరియు SC/ST కేటగిరీ అభ్యర్థులకు రూ. 750/- (తిరిగి చెల్లించబడనిది) రుసుము చెల్లించాలి. PWD కేటగిరీ కింద దరఖాస్తు చేసుకునే PwD అభ్యర్థులకు దరఖాస్తు రుసుము అవసరం లేదు.
•ఎలా దరఖాస్తు చేయాలి: మరిన్ని వివరాలు ఇన్స్టిట్యూట్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ https://nita.ac.in లోని ‘రిక్రూట్మెంట్’ ట్యాబ్ క్రింద అందుబాటులో ఉన్న లింక్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు కోసం లింక్ 20 సెప్టెంబర్, 2026 ఉదయం 10:00 గంటల నుండి 20 అక్టోబర్, 2026 (సాయంత్రం 05 గంటల వరకు మాత్రమే) వరకు అందుబాటులో ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఈ కాలపరిమితిలోపు పై లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీ వివరాలు
•ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించడానికి తేదీ : 20.09.2026
•ఆన్లైన్దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ :: 20.10.2026

🛑NotificationPdf Click Here
🛑Apply Online Link Click Here

