Bank Holidays: 4 రోజుల పాటు బ్యాంకులు బంద్.. ఎప్పుడెప్పుడంటే..?

Bank Holidays: 4 రోజుల పాటు బ్యాంకులు బంద్.. ఎప్పుడెప్పుడంటే..?

Bank Holidays This Week Banks to Remain Closed on These Days From September 11 To 14 : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారానికి ఐదు రోజులు పని దినాలు సలహా పలు డిమాండ్లతో బ్యాంకులు ఎల్లుండి సెప్టెంబర్ 11న స్ట్రైక్ చేయనున్నారు.

ఈ వారంలో నాలుగు రోజుల బ్యాంకు బంద్ కీలక నిర్ణయాలు ఇవే. వారానికి ఐదు రోజుల పని దినాలు సలహా పాలు డిమాండ్లతో బ్యాంకర్లు రేపు సెప్టెంబర్ 11న స్ట్రైక్ చేయనున్నారు. ఇకపోతే రెండో శనివారం సెప్టెంబర్ 12న, సెప్టెంబర్ 13న ఆదివారం సండే, సెప్టెంబర్ 14న వినాయక చవితి  కారణంగా ఈ తేదీలలో సెలవు ఉండునన్నది. దీంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. కస్టమర్ ముఖ్యమైన బ్యాంకింగ్ లాభాలు ముందుగానే పూర్తి చేసుకోవాలని తెలియజేస్తున్నారు.

ఇకపోతే కస్టమర్ల సర్వీస్ పాయింట్లు ఏటీఎంలను ఉపయోగించుకోండి. YONO, ఇంటర్నెట్ మొబైల్ బ్యాంకింగ్, UPIని యధావిధిగా కొనసాగుతాయని తెలిపారు. ఏదైనా ఎక్కువ అమౌంట్ సెండ్ చేయాలనుకుంటే ఈ రోజే ఉంటుంది మిగిలిన నాలుగు రోజులు లీవ్ ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరు కూడా తెలియజేయండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *