Indiramma Illu 2026 : ఇందిరమ్మ ఇళ్లు.. వారి డబ్బులు వెనక్కి

Indiramma Illu 2026 : ఇందిరమ్మ ఇళ్లు.. వారి డబ్బులు వెనక్కి

Indiramma Illu ₹10,000 is being refunded & Indiramma Indlu CURE Area: Lottery Selected List : తెలంగాణలో ఇంద్రమ్మ ఇళ్ల టవర్స్ స్కీం లో పేరు రాని దరఖాస్తుధరలకు డిపాజిట్ చేసినటువంటి 10,000 తిరిగి చెల్లిస్తున్నారు.

తెలంగాణలో ఇంద్రమ్మ ఇళ్ల టవర్స్ స్కీం లో పేరు రాణి దరఖాస్తుదారులకు డబ్బులు తిరిగి చెల్లించే ప్రాసెస్ ప్రారంభమైంది. పదివేల నువ్వు వెనక్కి ఇస్తామని అప్లై చేస్తున్నప్పుడే ఉపయోగించిన ఖాతాతో డిపాజిట్ చేస్తామని హౌసింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ గౌతమ్ గారు తెలిపారు. దరఖాస్తుదారులు మీసేవ ఇతర ఖాతాలలో చెల్లించిన వారి విషయంలో చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. లాటరీలు ఎంపికైన వారి వివరాలు పరిశీలన కొనసాగుతుందని తెలిపారు.

ఇంద్రమ్మ ఇళ్ల లాటరీ లో రాని వారికి డబ్బులు తిరిగి చెల్లిస్తున్నారు. ఆన్లైన్లో చెల్లించిన వారికి నేరుగా ఖాతాలో జమ చేయనన్నారు. మీసేవ నగదు చెల్లించిన వారు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నగదు చెల్లింపు దారులకు దరఖాస్తు సెప్టెంబర్ 10వ తేదీ వరకు ఆఖరు. https://tghb.telangana.gov.in/ మీ రిఫండ్‌ను చెల్లింపు చేసిన ఖాతాకు బదులుగా మీ ఆధార్‌కు లింక్ చేసిన బ్యాంక్ ఖాతాలో పొందాలనుకుంటే, ఈ ఎంపికను 10/09/2026 నాటికి లేదా అంతకుముందే ఎంచుకోండి. ఈ పథకానికి సంబంధించి ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే 040-24603572 అనే నెంబర్ కి ఫోన్ చేసి మీరు కనుక్కోవచ్చు.  

🛑Indiramma Indlu — CURE Area: Lottery Selected, Subject to Field Enquiry

🛑 Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *