AP, TS School Holiday 2026 : వరుసగా మూడు రోజులు సెలవులు… తేదీలు ఇవే
AP, TS School Ganesh Chaturthi Holiday 2026 Latest News : ఆంధ్ర మరియు తెలంగాణలో విద్యార్థులకు భారీ శుభవార్త.. ప్రభుత్వ పాఠశాలలు మరియు ప్రైవేటు పాఠశాలలు & కళాశాలలో వరుసగా మూడు రోజులు సెలవులు.

ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలలో ఈ వారంలో ప్రభుత్వ స్కూళ్లకు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. రెండో శనివారం సెప్టెంబర్ 12న, ఆదివారం 13న, వినాయక చవితి సోమవారం సెప్టెంబర్ 14న వరుసగా మూడు రోజులు సెలవు రానున్నాయి. దీంతో ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా సెలవు ఉండనున్నాయి. అటు నిమర్జనం రోజు ప్రాంతాల వారీగా సెలవులు ఉంటాయ ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే పలు ప్రాంతాలలో వినాయక చవితి వేడుకలకు మండపాలు ఏర్పాటు చేస్తూ స్థానికులు నిమ్మకమై ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం 2026 -27 విద్యా సంవత్సరంలో అక్టోబర్ 12 నుంచి 21 వరకు దసరా సెలవులు రానున్నాయి. జనవరి 11 నుంచి జనవరి 17 వరకు సంక్రాంతి సెలవులు రానన్నాయి. ఇకపోతే టెన్త్ ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 18 వరకు ప్రీఫైనల్ పరీక్షలు ఉంటాయి. మరియు మార్చి 15 నుంచి 31 వరకు పబ్లిక్ పరీక్షలు జరుగుతాయి అని తెలిపారు.


