Voter ID Card Online Download 2026 మొబైల్ ద్వారా ఒరిజినల్ e-EPIC Card డౌన్లోడ్ చేసుకోండి ఇలా
How to e-EPIC Voter Id card online download 2026 : ఓటింగ్ కార్డు ఓన్లీ ఓటింగ్ సమయంలో కాకుండా బ్యాంకు ఖాతా ఓపెన్ చేయడానికి, ఇప్పుడు పెన్షన్ అప్లై చేసుకోవడానికి & పాస్ పోర్ట్ వెరిఫికేషన్ కోసం కీలకమైన పాత్ర వహిస్తుంది.
ఇప్పుడు ప్రభుత్వ పథకాల కోసం అందరికీ ఓటర్ కార్డ్ అవసరం ఏర్పడింది. అందువల్ల e-EPIC కార్డు మొబైల్ లో ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా https://voters.eci.gov.in/login వెబ్ సైట్లు e-EPIC అనే ఆప్షన్ ని పైన క్లిక్ చేయండి. తర్వాత ముందుగా మీ మొబైల్ నెంబరు అకౌంట్ తో క్రియేట్ చేయండి. ఆ తర్వాత లాగిన్ లో e-EPIC నెంబరు & స్టేట్ ఎంటర్ చేసి సర్చ్ చేయండి. ఓటిపి నెంబర్ను ఎంటర్ చేశాక కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.

e-EPIC ఓటర్ కార్డును మొబైల్ లో డౌన్లోడ్ చేసుకోవడం ఇలా
1. ముందుగా అభ్యర్థులు e-EPIC https://voters.eci.gov.in/login ఓపెన్ చేయండి.
2. తరువాత అందులో మీ మొబైల్ నెంబరు, Captcha ఎంటర్ చేసి ఆ తర్వాత Request OTP పైన క్లిక్ చేయండి. వెరిఫై లాగిన్ అవ్వండి.
3. ఆ తరువాత E-EPIC Download Get digital version of your Electoral Photo Identity Card ఆప్షన్ పై క్లిక్ చేయండి.
4. Enter EPIC No & Select State సెలెక్ట్ చేసినాక సెర్చ్ పైన క్లిక్ చేయండి. కింద డౌన్లోడ్ అడుగుతుంది, డౌన్లోడ్ ఈజీగా చేసి ప్రింట్ అవుట్ తీసుకోండి మొబైల్ లో కూడా పెట్టుకోవచ్చు.


