SSC లో 1748 ఉద్యోగులకు నోటిఫికేషన్ విడుదల | SSC Junior Engineer Recruitment 2026

SSC లో 1748 ఉద్యోగులకు నోటిఫికేషన్ విడుదల | SSC Junior Engineer Recruitment 2026

SSCinvites applications for 1748 Junior Engineer posts 2026 Apply Now : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం వివిధ శాఖలలో 1748 జూనియర్ ఇంజనీర్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ వచ్చేసింది.

కేంద్రంలోని పలు విభాగాలలో ఖాళీగా ఉన్న 1748 జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాల కోసం స్టాప్ సెలక్షన్ కమిషన్ (SSC) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగులకు రెండు సెప్టెంబర్ నుంచి 22 సెప్టెంబర్ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్య అర్హత డిప్లమా బిఎస్సి బీఈ బీటెక్ తో పాటు పోస్ట్ ను అనుసరించి ఉద్యోగ అనుభవం కలిగి ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ పేపర్ 1 పేపర్ 2 పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఇందులో దరఖాస్తు పిలుచు కేవలం ₹100 ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఉమెన్స్ కి ఎటువంటి అప్లికేషన్ ఫీజుండదు వయస్సు 18 సంవత్సరాలు నుంచి 32 సంవత్సరాలు మధ్యలో ఉండాలి. నెలకు జీతం రూ.35,400 నుంచి రూ.1,12,400 మధ్యలో ఉంటుంది మరిన్ని వివరాల కోసం https://ssc.gov.in/ అధికార వెబ్సైట్ని విజిట్ చేయండి.

పోస్టు మరియు ఖాళీ వివరాలు

ఈ నోటిఫికేషన్ లో 1748 జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాల నియామకం ఉన్నాయి.

విద్యా అర్హత :

గుర్తింపు పొందిన బోర్డు నుండి డిప్లమా బిఎస్సి, బిఇ/ బిటెక్ తో పాటు పోస్టును అనుసరించి పని అనుభవం కలిగి ఉండాలి.

గరిష్ట వయో పరిమితి :  వయస్సు గరిష్ట వయోపరిమితి 32 సంవత్సరాలకు లోబడి ఉడాలి.

నెల జీతం : ఈ నోటిఫికేషన్ లో రూ.₹35,400/- to ₹1,12,400/- నెల జీతం ఇస్తారు.

అప్లికేషన్ విధానం : Online (https://ssc.gov.in/) లో

ఎంపిక విధానం : CBT ( పేపర్ 1 పేపర్ 2) పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము : మహిళా అభ్యర్థులు మరియు షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), బెంచ్‌మార్క్ వైకల్యాలు గల వ్యక్తులు (PwBD) మరియు మాజీ సైనికులకు చెందిన అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది. మిగిలిన అభ్యర్థులకు చెల్లించవలసిన రుసుము: 100/- (వంద రూపాయలు మాత్రమే).

ఎలా దరఖాస్తు చేయాలి: ఈ నోటీసుకు స్పందించి దరఖాస్తు చేసుకోవాలనుకునే మరియు కమిషన్ యొక్క కొత్త వెబ్‌సైట్ (అనగా, https://ssc.gov.in)లో తమ వన్-టైమ్ రిజిస్ట్రేషన్ (OTR)ను ఇంకా జనరేట్ చేసుకోని అభ్యర్థులందరూ తప్పనిసరిగా దానిని జనరేట్ చేసుకోవాలి. ఎందుకంటే, పాత వెబ్‌సైట్ (https://ssc.nic.in)లో ఇంతకుముందు జనరేట్ చేసుకున్న OTR కొత్త వెబ్‌సైట్‌కు పనిచేయదు. OTR జనరేట్ చేసుకున్న తర్వాత, అభ్యర్థులు పరీక్ష కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించడానికి ముందుకు వెళ్లవచ్చు. కొత్త వెబ్‌సైట్‌లో ఒకసారి OTR జనరేట్ అయిన తర్వాత, అది ఆ కొత్త వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోబోయే అన్ని పరీక్షలకు చెల్లుబాటు అవుతూనే ఉంటుంది.

ముఖ్యమైన తేదీ వివరాలు

ఆన్లైన్ లోదరఖాస్తు ప్రారంభం తేదీ : 02.09.2026

ఆన్లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ :: 22.09.2026

🛑NotificationPdf Click Here

🛑Online Apply Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *