Bank Jobs : ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులో క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | IBPS RRB CRP XV Clerk 2026 Apply Now

Bank Jobs : ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులో క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | IBPS RRB CRP XV Clerk 2026 Apply Now

IBPS RRB CRP XV Clerk 2026 Registration Begins September 1 Check Official Full Notification Pdf Dates And Eligibility : దేశవ్యాప్తంగా ఉన్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సోనెల్ సిలెక్షన్ (IBPS) లో 2026 సెప్టెంబర్ 1 నుంచి గ్రూప్ “ఎ”- అధికారులు (స్కేల్-I, II & III) మరియు గ్రూప్ “బి”- ఆఫీస్ అసిస్టెంట్లు (మల్టీపర్పస్) నియామకం కోసం రాబోయే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల (RRBs) ఉద్యోగ నియామక ప్రక్రియ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం అవుతుంది.

ఆన్‌లైన్ నమోదు మరియు దరఖాస్తు రుసుము/సమాచార రుసుముల చెల్లింపు 01.09.2026 నుండి 21.09.2026 వరకు అభ్యర్థులు వివరాలు మరియు తాజా సమాచారం కోసం అధికారిక IBPS వెబ్‌సైట్ www.ibps.in ను క్రమం తప్పకుండా సందర్శించాలని సూచించడమైనది. ఆఫీస్ అసిస్టెంట్ ప్రైమరీ పరీక్షలు డిసెంబర్ 6 నుంచి 12 మరియు 13 తేదీల్లో జరుగుతాయి. మెయిన్ ఎగ్జామ్ జనవరి 3న జరుగుతుంది.

IBPS RRB CRP XV Notification 2026 Overview

సంస్థ పేరు :: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సోనెల్ సిలెక్షన్ (IBPS)
పోస్ట్ పేరు :: గ్రూప్ “ఎ”- అధికారులు (స్కేల్-I, II & III) మరియు గ్రూప్ “బి”- ఆఫీస్ అసిస్టెంట్లు (మల్టీపర్పస్)
మొత్తం పోస్టుల సంఖ్య ::8500
రిక్రూట్‌మెంట్ విధానం :: పర్మనెంట్
వయోపరిమితి :: 18-28 సం||రాలు
విద్య అర్హత :: ఏదైనా డిగ్రీ
నెల జీతం :: రూ.₹35,000/- to ₹81,100/-
దరఖాస్తు ప్రారంభం :: 01.09.2026
దరఖాస్తుచివరి తేదీ :: 21.09.2026
అప్లికేషన్ మోడ్ :: www.ibps.in

పోస్టుల వివరాలు:

ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వివిధ విభాగాల్లో గ్రూప్ “ఎ”-అధికారులు (స్కేల్ I, II & III) మరియు గ్రూప్ “బి”-ఆఫీస్ అసిస్టెంట్లు (మల్టీపర్పస్) పోస్టులలో ఏదైనా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులలో ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు:

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రానిక్స్/కమ్యూనికేషన్/కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా దానికి సమానమైన రంగంలో బ్యాచిలర్ డిగ్రీ, మొత్తం మీద కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

వయో పరిమితి:

• కనీస వయసు: 18 సంవత్సరాలు
• గరిష్ట వయసు: 28 సంవత్సరాలు

దరఖాస్తు ఫీజు:

• OC మరియు BC అభ్యర్థులకు: 850/-
• SC మరియు ST అభ్యర్థులకు: 175/-
ఫీజు ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు:

• ఆఫ్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ:, 01 సెప్టెంబర్ 2026 

• ఆఫ్ లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ : 21 సెప్టెంబర్ 2026

దరఖాస్తు విధానం:

అభ్యర్థులు ముందుగా అధికారిక IBPS వెబ్‌సైట్ www.ibps.in కు వెళ్లి, హోమ్ పేజీపై క్లిక్ చేసి “CRP for RRBs” అనే లింక్‌ను తెరవాలి, ఆపై ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను తెరవడానికి “CLICK HERE TO APPLY ONLINE FOR CRP- RRBs-OFFICERS (Scale-I, II and III)” లేదా “CLICK HERE TO APPLY ONLINE FOR CRP-RRBs- OFFICE ASSISTANTS (Multipurpose)” అనే తగిన ఎంపికపై క్లిక్ చేయాలి.

ఎంపిక విధానం:

ప్రిలిమినరీ, మెయిన్స్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.

ముఖ్యమైన లింకులు:

🛑అధికారిక నోటిఫికేషన్ Pdf Click Here

🛑Online Apply Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *