AP Talliki Vandanam : అర్హుల మరియు అనర్హుల జాబితా విడుదల..నేడు తల్లికి వందనం అకౌంట్లలోకి రూ.13,000?.. పూర్తి వివరాలు ఇవే

AP Talliki Vandanam : అర్హుల మరియు అనర్హుల జాబితా విడుదల..నేడు తల్లికి వందనం అకౌంట్లలోకి రూ.13,000?.. పూర్తి వివరాలు ఇవే

Andhra Pradesh Talliki Vandanam Scheme 2026 Release Date : ఆంధ్రప్రదేశ్ లో ఒకటో తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం డబ్బులు షెడ్యూల్ ప్రకారం ఈరోజు జమ కావలసినది. మీరు తల్లికి వందనం పథకానికి అర్హులు.. అనర్హుల ఈ క్రింద విధంగా చెక్ చేసుకోండి.

ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు శుభవార్త.. నేడు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ ఫైనల్ విద్యార్థుల తల్లుల అకౌంట్ లో తల్లికి వందనం డబ్బులు షెడ్యూల్ ప్రకారం అకౌంట్లలోకి రూ.13,000/- ఇవాళ జమ కావాల్సి ఉంది. టెక్నికల్ సమస్య కారణంగా గతంలో స్కీముకు దూరమైన వారికి డబ్బులు అందనన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల 80 వేల మందిని గుర్తించారు. వారందరికీ కూడా రూ.13,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేయడం అన్నారు. కానీ ఈరోజు ఆదివారం కుదరకపోయినా రేపు జమ చేసే అవకాశం ఉందని సమాచారం. అలాగే చేనేత సేవ పథకానికి సంబంధించి కొత్తగా అప్లై చేసుకున్న చేనేతన్న అందరికీ కూడా ఇవాళ లేదా రేపు 25 వేల చొప్పున ఆర్థిక సహాయం అందం ఉన్నది.

Check Your Thalliki Vandanam Eligibility : తల్లికి వందనం ఎలిజిబులిటీ స్టేటస్ ఈ వెబ్ సైట్ https://bm-sgsw.ap.gov.in/BM/Applnstatus ద్వారా అప్లికేషన్ స్టేటస్చెక్ చేసుకోండి. లేదా వాట్సాప్ గవర్నర్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. లేదా తమ స్వర్ణ గ్రామ సచివాలయంలోకి వెళ్లేసి వెల్ఫేర్ అసిస్టెంట్ కలిసి నట్లయితే వారి దగ్గర కూడా మెరిట్ జాబితా ఉంటుంది.

తల్లికి వందనం వాట్సాప్ ద్వారా ఎలా తెలుసుకోవాలి ఇప్పుడు చూద్దాం

1. ముందుగా అభ్యర్థులు వాట్సాప్ ఓపెన్ చేసి ఈ +919552300009 నెంబర్కు హాయ్ ని సెండ్ చేయండి.

2. తరువాత Choice Service పైన క్లిక్ చేయండి. Select Citizens Service లో Thalliki Vandanam పైన క్లిక్ చేయండి.

3. ఆ తర్వాత Thalliki Vandanam 2026 Status ఆప్షన్ని సెలెక్ట్ చేసి confirm క్లిక్ చేయండి.

4. Check Your Thalliki Vandanam Eligibility లో OPEN FORM వస్తుది దానిపై క్లిక్ చేయండి.

5. Enrollment ID & Child Aadhaar ID రెండిట్లో ఏదో ఒకటి ఎంటర్ చేస్తే మీరు Eligible & Not Eligible అనే స్టేటస్ వస్తుంది.

ముఖ్య గమనిక : తల్లికి వందనం రూ.13000/- పడాలి అనుకుంటే..  తప్పనిసరిగా తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ లింక్ అయి ఉండాలి, అలాగే NPCI మ్యాపింగ్ అయి ఉండాలి. అప్పుడే మీకు డైరెక్ట్ గా తల్లికి వందనం రూ.13000/- అమౌంట్ అనేది వస్తుంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *