ఇందిరమ్మ ఇండ్ల పథకంలో మరో 4 నియోజకవర్గాలలో 1920 ఫ్లాట్లను.. కట్టాలని సర్కారు నిర్ణయం.. Indiramma house scheme

ఇందిరమ్మ ఇండ్ల పథకంలో మరో 4 నియోజకవర్గాలలో 1920 ఫ్లాట్లను.. కట్టాలని సర్కారు నిర్ణయం.. Indiramma house scheme

Indiramma House Scheme new construction another 1920 flats in Hyderabad : ఇందిరమ్మ ఇండ్ల పథకం కోసం హైదరాబాదులో మరో నాలుగు నియోజకవర్గాల్లో 1920 ప్లాట్లను..కట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకున్నారు.

తెలంగాణ ప్రజలకు భారీ శుభవార్త.. ఇందిరమ్మ ఇండ్ల పథకం భాగంగా మరో నాలుగు నియోజకవర్గాలలో 1920 ఫ్లాట్లను కట్టాలని ప్రభుత్వం నిర్ణయించారు. ఇందులో గోషామహల్ లో – నాంపల్లి, LB నగర్ లో – అన్మంగల్ (హయత్‌నగర్ గ్రామం), ముషీరాబాద్ లో – చాంద్రాయణగుట్ట & బండ్లగూడ (ఫలక్‌నుమా సమీపంలో) జమిస్తాన్పూర్ (RTC క్వార్టర్స్) తదితర నియోజకవర్గాలలో ఫ్లాట్లు నిర్మిస్తున్నారు. ఈ ప్రాంతాలలో లబ్ధిదారులు సెప్టెంబర్ మూడు లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు మీసేవ కేంద్రాలు లేదా వాట్సాప్ (8096958096) ద్వారా వినియోగించి వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. సంప్రదింపు కాల్ సెంటర్ 040-24603572 మీ సందేశాలు తెలుసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం https://tghb.telangana.gov.in/ వెబ్సైట్ ను సంప్రదించి వెంటనే అప్లై చేసుకోండి.

క్యూఆర్ పరిధిలో ప్రభుత్వ నిర్ణయిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల టవర్ అర్హత జాబితా ఆగస్టు 25న ప్రకటించడం ఉన్నది. 16 నియోజకవర్గాలలో 7,340 ఇళ్లగాను ఇప్పుడు వరకు 60,720 దరఖాస్తులు రాగా వాటిలో సుమారుగా 40 వేల పైన అర్హులని తెలిపారు. రేపు అర్హత జాబితా విడుదల చేయనున్నారు. అలాగే 27 నుంచి 30 లాటరీలు తీసి ఇళ్లను కేటాయించించడం జరుగుతుంది. మరిన్ని వివరాల కోసం https://tghb.telangana.gov.in/ వెబ్ సైట్ ని విజిట్ చేయండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *