UPSC Job Notification 2022 in Telugu
కేంద్ర మంత్రిత్వశాఖల్లో … యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
»మొత్తం ఖాళీలు : 14
»పోస్టులు : సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్, సబ్ రీజియనల్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ తదితరాలు.
»అర్హత : పోస్టుల్ని అనుసరించి డిగ్రీ, సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత, పని అనుభవం ఉండాలి.
»వయసు : పోస్టుల్ని అనుసరించి 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
»ఎంపిక విధానం : రిక్రూట్మెంట్ టెస్ట్ / ఇంటర్వ్యూ ఆధారంగా.
»దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా.
»దరఖాస్తు ఫీజు : ఇతరులు రూ .25 చెల్లించాలి. ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
»దరఖాస్తులకు చివరి తేదీ : ఫిబ్రవరి 10 , 2022.
➡️Join to Telegram more Jobs Details Click Here
ఈ నోటిఫికేషన్ & అప్లికేషన్ లింక్‌ని డౌన్లోడ్ చేసుకోవాలనుకునే వారు క్రింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి
===================
ముఖ్యమైన లింకులు:
➡️Notification Pdf Click Here
➡️Webpage & Apply Link Click Here