SIM Card 2026 Rules : సిమ్ కార్డుల పై పరిమితి.. కొత్తగా సిమ్ కార్డు తీసుకుంటున్నారా.. DoT కొత్త రూల్స్ ఇవే..
New SIM Card 2026 Rules latest news : టెలి కమ్యూనికేషన్ శాఖ (DoT) ఆదేశాల ప్రకారము తమ పేరున మీద ఇష్టం వచ్చిన సిమ్స్ తీసుకోవడానికి లేదని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే గరిష్ట పరిమితులలో కనెక్షన్లు ఉన్న వినియోగదారులకు ఆగస్టు 24 నుంచి అమలులోకి రానున్న కొత్త విధానాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఆగస్టు 24 నుంచి ఏ మార్పులు వస్తున్నాయి మరియు మీరు ఎన్ని కనెక్షన్ కలిగి ఉండాలి, ప్రభుత్వ టెలికాం సేవా సంస్థ ఆదేశాలు జారీ చేశారు. ఇది పూర్తిగా డిజిటల్ అరెస్ట్ మోసాలను అడ్డుకునేందుకు ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయం. ఒక వ్యక్తికి నిర్దేశించిన 9 కనెక్షన్ పరిమితిని మించి పొందకుండా నియంత్రణ చేయాలని ప్రభుత్వ టెలికాం సేవా సంస్థ ఆదేశాలు జారీ చేశారు. అధిక కనెక్షన్లు గుర్తించి వాటిని నివారించడానికి నవంబర్ 30లోగా రియల్ టైం వ్యవస్థను మారాలని ప్రభుత్వం ఆపరేటర్లను కోరింది. TSPలు చందా ధరణి ఫోటో యొక్క ప్రతినిత్య చిత్రాన్ని ఉపయోగించి తగిన సాంకేతిక చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే ఆగస్టు 23 నుంచి డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ ఫామ్ (DIP) లో DoT అందుబాటులో ఉంటుంది.
టెలికాం సంస్థలు సిమ్ కార్డు రూల్స్ కు సంబంధించి మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మన తెలుగు రాష్ట్రంలో 9 సీట్లు పరిమితం చేస్తారు. అంతకన్నా ఎక్కువ ఉన్నట్లయితే సలండర్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే వినియోగదారుల ఫోటోలను డిజిటల్ ఇంటలిజెన్స్ ప్లాట్ ఫామ్ లో అప్లోడ్ చేయాలన్నట్లు ప్రకటించింది. కొత్త సిమ్ కోసం వెళ్ళినప్పుడు ఆపరేటర్లు ఇచ్చేముందు ఈ డేటా తో చెక్ చేసుకుని సిమ్ కార్డు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

అలాగే ఇప్పటికే గరిష్టంగా అనుమతించబడిన సిమ్ కార్డులు ఉన్నా చంద్రన్న కొత్త కనెక్షన్ ఇవ్వాలంటే టెలికాం ఆపరేటర్లను DoT ఆదేశించింది.

