SBI Charges : SBI కస్టమర్లకు అలర్ట్.. 01 అక్టోబర్ ఖాతాలకు కొత్త నిబంధనలు.. కొత్త ఛార్జీలు
SBI BSBD Account Cash Withdrawal Charges Rules 2026 Telugu : దేశవ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బేసిక్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాలలో సంబంధించిన క్యాష్ విత్డ్రాళ్ళు నిబంధనలపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టత ఇచ్చింది. నెలలో నాలుగు క్యాష్ విత్డ్రాస్ ఉచితమని తెలిపారు. అలాగే లిమిట్ దాటితే ఒక ట్రాన్సాక్షన్ పై రూ. 15+GST రుసుము వసూలు చేస్తామని తెలిపారు. ఈ నిబంధన ఒకటి అక్టోబర్ 2026 నుంచి అమలులో వస్తుందని పేర్కొన్నారు. మరియు డిజిటల్ ట్రాన్స్లేషన్ పై ఎలాంటి రిజెక్షన్ లేదని, ఆ సేవలు పూర్తిగా ఉచితం కొనసాగుతాయని తెలిపారు.

వినియోగదారులు 01 అక్టోబర్ నుంచి నెలలో 4 సార్ల కన్నా ఎక్కువ విత్ డ్రా చేసినట్లయితే, ఒక్కొక్క ట్రాన్సాక్షన్ పైన 15% +GST చార్జీలు వసూలు చేస్తామని తెలిపారు. ఇందులో బ్రాంచ్ ఎటిఎం విత్అయల్స్ తో పాటు AEPS ట్రాన్సాక్షన్ కౌంట్ అవుతాయని తెలిపారు. అలాగే అన్ని డిజిటల్ లాభాదేవులు ఎలాంటి వంటి పరిమితం లేకుండా ఉచితంగా కొనసాగించవచ్చని వినియోగదారులకు SBI తెలిపారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ఛానల్ ద్వారా ఓపెన్ చేసిన బేసిక్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్ (BSBD) ఖాతా పైన నెలలో 4 సార్లు కన్నా ఎక్కువ సార్లు నగదు తీసుకున్నట్లయితే దానిపై చార్జెస్ చెల్లించవలసి ఉంటుంది.
ఆర్బిఐ లోన్స్ పై కొత్త రూల్స్ తీసుకొచ్చారు. లోన్ వినియోగదారులకు రక్షణ కల్పించేలా RBI కొత్త రూల్స్ పెట్టారు. బ్యాంకులు ఫైనాన్స్, సంస్థలు తమ ఇష్టానుసారం లోన్ నిబంధనను బ్రాంచ్ మార్కులను మార్చుకున్న కొత్త రూల్స్ ఆర్బిఐ ప్రతిపాదించింది మార్చినా ప్రస్తుత వడ్డీ రేటులను దాటకుండా ఉండాలని తెలిపారు. ఎలాంటి ఫీజు విధించకుండా దీంతో ఫ్లోటింగ్ రేటు లోనూ తీసుకున్న వారికి ఊరట దక్కింది.


