10th, 12th, ITI అర్హతతో విశాఖపట్నం లో గ్రూప్ సి ఉద్యోగ నియామకాలు | 10th Class Jobs 2026 | Ship Building Centre, Visakhapatnam Recruitment 2026 Apply Now
Ship Building Centre, VisakhapatnamGeneral Central Service Group ‘C’ Notification 2026 Apply Now: నిరుద్యోగులకు భారీ శుభవార్త, సొంత రాష్ట్రంలోని పర్మనెంట్ ఉద్యోగాలు. రక్షణ మంత్రిత్వ శాఖ (ఆర్&డి) ఆధ్వర్యంలోని కార్య కేంద్రమైన షిప్ బిల్డింగ్ సెంటర్, విశాఖపట్నం, క్రింద ఇవ్వబడిన వివరాల ప్రకారం జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ ‘సి’, టెక్నికల్/నాన్-టెక్నికల్, నాన్-గెజిటెడ్, నాన్-మినిస్టీరియల్ పోస్టుల నియామకం కోసం భారత పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించడానికి చివరి తేదీ మరియు సమయం 22 ఆగస్టు 2026 నుండి 14 సెప్టెంబర్ 2026 వరకు కొనసాగుతుంది. మరి నీ వివరాలు కోసం https://sbcrecruitment.in/ ను సంప్రదించండి.

రక్షణ మంత్రిత్వ శాఖ (ఆర్&డి) ఆధ్వర్యంలోని కార్య కేంద్రమైన షిప్ బిల్డింగ్ సెంటర్, విశాఖపట్నం లో కన్స్ట్రక్షన్ అసిస్టెంట్ ‘A’, కన్స్ట్రక్షన్ హేండిలర్, ఫైర్ ఇంజిన్ డ్రైవర్ & సివిలయన్ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ ఖాళీగా ఉన్న 09 ఉద్యోగుల కోసం ఆన్లైన్ లో https://sbcrecruitment.in దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ 10+2 విధానంలో 10వ తరగతి ఉత్తీర్ణత), భారీ మోటారు వాహనాలకు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటంఅవసరమైన ట్రేడ్‌లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ITI)/ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ (NAC) లేదా దానికి సమానమైనది. అవసరమైన వృత్తిలో రెండు సంవత్సరాల అనుభవం. వయసు 18 నుండి 27 సంవత్సరాలు మధ్య వయసు ఉండాలి. స్టార్టింగ్ శాలరీ రూ.₹19,900/- to ₹63,200/- నెల జీతం ఇస్తారు. ప్రతి అభ్యంతరానికి రుసుముగా రూ. 200/- వసూలు చేయబడుతుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), ఫిసికల్ ఏఫిసైన్సీ టెస్ట్ (PET), ఫిసికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST) & డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV) సెలక్షన్ చేస్తారు. అభ్యర్థులు పూర్తయ్యే వరకు https://sbcrecruitment.in వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని కూడా అభ్యర్థించబడింది.

•ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి తేదీలు: 22 ఆగస్టు 2026 నుండి
•ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించడానికి చివరి తేదీ మరియు సమయం : 14 సెప్టెంబర్ 2026 (23:00 గంటలు)
ముఖ్య గమనిక : అభ్యర్థులు పూర్తయ్యే వరకు https://sbcrecruitment.in వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని కూడా అభ్యర్థించబడింది.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here

