తెలంగాణ SIR ఓటర్ డ్రాఫ్ట్ లిస్టు విడుదల.. మీ ఓటు లిస్ట్ లో ఉందో లేదో చెక్ చేసుకోండి.. Voter List Draft Release
SIR Voter List Draft Release.. Check your vote in Telangana : తెలంగాణలో SIR ఓటర్ల డ్రాప్ లిస్టు విడుదల చేశారు మీ మొబైల్ ద్వారా ఇలా చెక్ చేసుకోండి మీ పేరు ఉందా లేదా..

తెలంగాణలో SIR ఓటర్ల డ్రాప్ లిస్ట్ విడుదల చేశారు. ఇప్పుడు వరకు రాష్ట్రంలో 3.38 కోట్లకు పైగా ఓట్లు ఉండగా, ఇప్పటివరకు 2.64 కోట్లు మంది ఎన్యూమరేషన్ మాత్రమే సమర్పించారు. అనగా 78.30% మంది మాత్రమే ఫామ్ సమర్పించారు. మరో 57.46 లక్షల మంది డ్రాప్ మారడం అందుబాటు లేకపోవడం వారికి వివరాలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ జాబితాలో మీ పేరు ఉందా లేదా ఈజీగా చెక్ చేసుకోవచ్చు. లేకపోతే సెప్టెంబర్ 16 వరకు ఫామ్ 16 ద్వారా మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు. SIR లో సరైన వివరాలు లేని వారు 92 లక్షల మందికి నోటీసులు రానున్నాయి. వారి యొక్క ప్రూఫ్ తీసుకొని తమ విలేజ్ లో BLO కలిసి మార్పులు చేసుకోవచ్చు. అందుకుగాను అభ్యర్థి ఆధార్ కార్డు, రేషన్ కార్డ్, పాన్ కార్డు ఏదైనా గుర్తింపు కార్డు తీసుకొని వెళ్ళినట్లయితే ఈజీగా పేరు తప్పు ఉన్నట్లయితే సరి చేస్తారు.
SIR సర్వే ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో తెలంగాణలో ఎన్నికల అధికారులు ఈవేళ డ్రాప్ ఓటర్ లిస్టు విడుదల చేశారు. ఓటర్ల తొలగిస్తున్నట్టు ప్రచారాన్ని నమ్మొద్దని ఖండిస్తున్నారు. ప్రభుత్వ ఆఫీసుల వద్ద లేదా అఫీషియల్ వెబ్ సైట్ లో డ్రాప్ లిస్టు విడుదల చేశారు. అందులో మీ పేరు ఉందో లేదో BLO లను సంప్రదిస్తే వాళ్ళు కూడా మీకు తెలియ చేస్తారు.
ఓటర్ డ్రాప్ లిస్ట్.. మీ ఓటు ఎలా చెక్ చేసుకోవాలి ఇప్పుడు మొబైల్ లో చూద్దాం.
1. ముందుగా అభ్యర్థులు https://voters.eci.gov.in/download-eroll?stateCode=S29 వెబ్ సైట్ ని ఓపెన్ చేయండి.
2. ఆ తరువాత స్టేట్, సంవత్సరం, రోల్ టైప్, మీ డిస్టిక్, అసెంబ్లీ కన్సిడెన్సీ, సెలెక్ట్ లాంగ్వేజ్, క్యాప్చర్ ఎంటర్ చేసి డౌన్లోడ్ సెలెక్ట్ PDF చేసినట్లయితే, SIR ఓటర్ల డ్రాప్ డౌన్లోడ్ అవుతుంది.

🛑Direct Link Click Here

