LPG వినియోగదారులకు అలర్ట్..మీ మొబైల్ లో గ్యాస్ ఈ-కేవైసీ చేసుకోండిఇలా.. Easily complete LPG eKYC on your mobile
Easily complete LPG eKYC on your mobile 2026 last chance : అశ్వినియోగదారులకు అలర్ట్.. గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు సిలిండర్ కు సంబంధించి eKYC పూర్తి చేసేందుకు ఈనెల 23వ తేదీ వరకు గడపుడగేస్తున్నట్లు అధికారికంగా ప్రకటిస్తున్నారు. గ్యాస్ eKYC నిపూర్తిగా మీ ఇంటి నుంచి మొబైల్ లో చేయొచ్చు.

గ్యాస్ వినియోగదాలకు భారీ శుభవార్త.. మీ దగ్గర స్మార్ట్ మొబైల్ ఉన్నట్లయితే ఇంటి నుంచి పూర్తిగా ఈకేవిసి మొబైల్ ద్వారా చేయవచ్చు. LPG వంటగ్యాస్ వినియోగదారులకు అక్రమాలు చెక్ చేసేందుకు ఈ-కేవైసీ ప్రవేశపెట్టారు. ఇంటి వద్దనే మొబైల్ యాప్ ద్వారా ఈకే వేసి పూర్తి చేయొచ్చు. Aadhaar FaceRD ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకొని పేస్ అథారిటీ ద్వారా ఎల్పిజి వినియోగదారులు ఈ కెవిసి పూర్తి చేయొచ్చు. నకిలీ వెబ్సైట్లు సైబర్ నెరగాల బారిన పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వినియోగదారులు కేవలం ప్లే స్టోర్ నుంచి మాత్రమే చెప్పినటువంటి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఈజీగా మొబైల్ ద్వారా ఈ కెవిసి పూర్తి చేయొచ్చు. లేదా మీ దగ్గర ఉన్న LPG ఏజెన్సీ లేదా డీలర్ బాయ్స్ ద్వారా కూడా ఈ-కేవైసీ పూర్తి చేయొచ్చు. చేయకపోవడం వల్ల ఫ్యూచర్ లో మీకు LPGలో అంతరాయం కలగవచ్చు.
మీ మొబైల్ ద్వారా ఈజీగా ఎల్పీజీ ఈ-కేవైసీ పూర్తి చేయండి ఇలా
•మీరు ముందుగా గ్యాస్ యాప్ లను మొబైల్ ప్లే స్టోర్ (Indian Oil One, HP Pay, or Hello BPCL) నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి.
•ఆ తర్వాత Aadhaar FaceRD అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి.
•గ్యాస్ యాప్ ఓపెన్ చేసి అందులో మీ మొబైల్ నెంబరు లాగిన్ అవ్వండి.
•మెనూలోని ప్రొఫైల్ ఆప్షన్ కి వెళ్ళండి. ఆ తర్వాత ఈ-కేవైసీ, రి-వెరిఫికేషన్ పైన క్లిక్ చేయండి.
•ఫ్రంట్ కెమెరా మీ ఫేస్ ముందుకు తీసుకురండి. కన్ఫామ్ మెసేజ్ వస్తుంది.

గమనిక : ఇది చివరి అవకాశం కావచ్చు.. కావున వెంటనే గ్యాస్ వినియోగదారులకు ఈకేవేసి తప్పనిసరి కాబట్టి త్వరగా ఈ-కేవైసీ చేసుకోండి.

