HQ MIRC Latest Job Requirement in Telugu
కేంద్ర ప్రభుత్వం మంత్రిత్వ శాఖ నుంచి కొత్త ఉద్యోగాలను రిలీజ్ చేయడం జరిగింది ఈ గ్రూప్ కి సంబంధించిన ఉద్యోగాలు భర్తీ అవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవాలి త్వరగా అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగాలను పర్మినెంట్ డైరెక్ట్ అనేది చేస్తున్నారు కాబట్టి ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు త్వరగా అప్లై చేసుకోండి ఇందులో కూడా చాలా తక్కువే ఉంటుంది మిగిలిన వివరాలు అన్నీ కూడా కింద ఉన్నాయి చెక్ చేయండి
»పోస్ట్ వివరాలు : లోయర్ డివిజన్ క్లర్క్, కుక్, మల్టీటాస్కింగ్ స్టాప్ మరిన్ని ఉద్యోగాలు
»అర్హత : 10th, 12th అర్హతతో కంప్యూటర్ టైపింగ్ పరిజ్ఞానం కూడా ఉండాలి అని అనుభవం కూడా ఉండాలి.
»వయసు : 18 to 25 సంవత్సరాల లోపు ఉండాలి, ఎస్సీ ఎస్టీ వయసు మీద కూడా ఉంది.
»నెల జీతము : Rs. 19,900/- to Rs. 63,200/- మధ్యలో ఉంటుంది.
»ఎంపిక విధానం : రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది
»దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్ లో రిజిస్టర్ పోస్టు ద్వారా HQs MIRC, Darewadi, Solapur Road, Ahmadnagar-414110 (Maharashtra).
»చివరి తేది : 12 Feb 2022
Join to Telegram more Jobs Details Click Here https://t.me/telugujobspoint
ఈ నోటిఫికేషన్ & అప్లికేషన్ లింక్‌ని డౌన్లోడ్ చేసుకోవాలనుకునే వారు క్రింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి
===================
ముఖ్యమైన లింకులు:
➡️నోటిఫికేషన్ & అప్లికేషన్ Pdf Click Here