Supervisor Notification in Telugu
వైద్య ఆరోగ్యశాఖలో పోస్టుల భర్తీ నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ గడువు ఈ నెల 22 మహారాణిపేట (విశాఖ దక్షిణ ) : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు.
ఈ పోస్టులు మెరిట్, రిజర్వేషన్ భర్తీ అవుతాయని ఇన్చార్జి డీఎంహెచ్ డాక్టర్ విజయలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలి పోస్టుల వివరాలు పోస్టు టీబీ హెల్త్ విజిటర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కో- ఆర్డినేటర్ సీనియర్ టీబీ ల్యాబ్ సూపర్వైజర్ డాట్స్ ప్లస్ టీబీ హెచ్ఐవీ , సూపర్వైజర్ పారు . అర్హత గల అభ్యర్థులు దరఖాస్తులను http : // visakhapatnam . nic . in నుంచి డౌన్లోడ్ చేసుకొని సంబంధిత ధ్రువపత్రాల జిరాక్సు లను జతపరిచి.
ఈ నెల 18 నుంచి 22 వ తేదీ సాయంత్రం అయిదు గంటల లోపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వారి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. ఇతర వివరా లకు డీఎంహెచ్వో కార్యాలయం పనిచేసే వేళల్లో సంప్రదించాలని కోరారు. వేతనం (నెలకు) రూ .1,900 రూ .35,250 రూ .33,975 3565
అప్లికేషన్ ప్రారంభం తేదీ : 18 జనవరి 2022
అప్లికేషన్ చివరి తేదీ : 22 జనవరి 2022
Join to Telegram more Jobs Details Click Here
For More Job Detail Visit Click Here
ఈ నోటిఫికేషన్ & అప్లికేషన్ లింక్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలనుకునే వారు క్రింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి
===================
ముఖ్యమైన లింకులు:
➡️నోటిఫికేషన్ & అప్లికేషన్ పిడిఎఫ్ క్లిక్ హెర్
➡️ APPSC exam time table click here