ఏపీ కొత్త పథకం అమలు.. అగస్ట్ 7న ఒక్కొక్కరి అకౌంటులోకి రూ.25వేలు.. అర్హతలివే.. ఇవే మార్గదర్శకాలు | Andhra Pradesh Nethanna Sevalo scheme 2026
Andhra Pradesh Nethanna Sevalo Scheme 2026 Apply Latest Date : ఆంధ్రప్రదేశ్ లో కొత్త పథకం అమలుకు.. ఒక్కొక్కరి అకౌంట్ లోకి రూ.25000/-, ఈ స్కీమ్ కోసం ఈ నెల 5న 5PM లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు వెళ్లినట్లయితే..
•ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త పథకం అమలుకు మార్గదర్శకాలు
•నేతన్నల సేవలో కింద ఏడాదికి రూ.25వేలు ఆర్థిక సహాయం
• రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం ద్వారా 51,952 అర్హులు, వెంటనే స్వర్ణ వార్డు సచివాలయాల్లో అప్లై చేసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ లో చేనేత కార్మికులకు ఆర్థిక సహాయం అందించేందుకు నేతన్న సేవలో పథకాన్ని జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా ఈనెల 7 తేదీన ప్రారంభిస్తామని మంత్రి సవిత పునరుద్ఘాటించారు. ఇందులో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి 25 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేయమన్నారు. అయితే ఈ స్కీమ్ కోసము ఈనెల 5వ తేదీ లోపు సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వెంటనే స్వర్ణ, గ్రామ వార్డు సచివాలయంలోకి ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, చేనేత గుర్తింపు కార్డు, ఆధార్ తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ నెంబరు తీసుకెళ్లి వెంటనే అప్లై చేసుకోవాలని తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత కార్మికులు ఆర్థిక చేయూత అందించేందుకు చేనేతల సేవల పథకానికి సంబంధించి జీవో కూడా విడుదల చేశారు. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి చేనేత కుటుంబం కి సంవత్సరానికి 25 వేల అందిస్తారు. వయస్సుతో సంబంధం లేకుండా దారిద్ర రేఖకు దిగువన ఉన్న ఒక కుటుంబానికి ఏడాదికి ఒక్కేసారి లబ్ధి వర్తిస్తుంది, అది కూడా కుటుంబం ఫ్యామిలీకి పెద్దకు సహాయం అందిస్తారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 51,952 మంది అర్హత ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించారు. మీ పేరు ఉందో లేదో మీ గ్రామ వార్డు సచివాలయం వేసి వెంటనే తెలుసుకోండి. అలాగే మీ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయిందా లేదా కూడా ఒకసారి బ్యాంక్ వెళ్లేసి చెక్ చేసుకోండి. అలాగే NPCI మ్యాపింగ్ అయి కూడా ఉండాలి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చేనేత మగ్గం ఉన్న కుటుంబంలో పెద్దపు నేతన్న సేవలో నరకం ద్వారా సంవత్సరానికి 25 వేల చొప్పున ఆర్థిక సహాయం ఆగస్టు 7న అందజేయన్నారు. చేనేత కార్మికుల చేనేతకు శాఖ డేటా బేస్ లో తమ పేరు నమోదు చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత ఆ శాఖ అధికారులతో ఈవేళ సోమవారం మధ్యాహ్నం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆగస్టు 5వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు. అంతర్జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా ఈనెల 7వ తేదీన గుంటూరు జిల్లా చీరాలలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.


