Gas Cylinder : గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్. ఇలా చేయకపోతే మీ గ్యాస్ బుకింగ్ క్యాన్సిల్.. ఇంట్లో నుంచి గ్యాస్ e-KYC చేసుకోండి ఇలా ఫ్రీగా
Gas Cylinders Not Completed e-KYC Will Be Cancelled | Subsidy under Deepam-2 for eligible PNG users : భారతదేశంలో ఉన్న వంట గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్. ఆయిల్ కంపెనీలు అధికారికంగా కీలక సూచనలు చేశారు. e-KYC చేయకపోతే మీ గ్యాస్ బుకింగ్ క్యాన్సల్ అవుతుందని సూచిస్తున్నారు. మీరు ఇంట్లో నుంచే గ్యాస్ ఈ కెవిసి చేసుకోండి ఇలా ఫ్రీగా.. అర్హులైన PNG వినియోగదారులకు దీపం-2 కింద రాయితీ కూడా ఇస్తున్నారు.

ప్రజలకు విజ్ఞప్తి వంటగ్యాస్ సిలిండర్ e-KYCపై గందరగోళం నేలకుఉన్నది. ఆగస్టు 15 వరకు చివరి తేదీ ఉన్నప్పటికీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఆగస్టు ఒకటి నుంచి సిలిండర్ల పంపిణీ నిలిపిస్తున్నాము. బుకింగ్స్ ను క్యాన్సిల్ చేస్తున్నానని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. అయితే ఇప్పటికీ ఈ కేవిసి పూర్తి చేయని వారు తిరిగి చెల్లించవలసి అవసరం లేదని OMC లు తెలిపారు. ఏజెన్సీలు, డెలివరీ బాయ్స్ & ఆన్లైన్ ద్వారా e-KYC పూర్తి చేయవచ్చునాని తెలిపారు.
ఇంకా e-KYC పూర్తి చేయలేదా?అయితే మీ గ్యాస్ రానట్లే.. కొత్తగా లేదా ఇప్పుడు వరకు ఈ కెవిసి చేయని వాళ్ళు మాత్రమే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. ఇందుకుగాను మీ మొబైల్ లో Play Store నుంచి కంపెనీ (Indian Oil కోసం IndianOil ONE, Bharat Gas కోసం (HelloBPCL), HP Gas కోసం (HP PAY) App ను మరియు ఆధార్ పేస్ఆర్డి (AadhaarFaceRD) ఈ రెండు యాప్స్ డౌన్లోడ్ చేసుకొని ఈజీగా ఈ కేవైసీ కంప్లీట్ చేయొచ్చు. ఎందుకు గాను మరిన్ని వివరాలు యూట్యూబ్లో చెక్ చేసుకోవచ్చు.
Subsidy under Deepam-2 for eligible PNG users : ఆంధ్రప్రదేశ్ లో దీపం-2 పథకం కింద అర్హులైన పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) వినియోగదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయతీ ఇస్తున్నారు. వినియోగదారుల ఆధార్ కార్డు అనుసంధానమైన బ్యాంకులో ఖాతాలో నగదు జమ చేయాలని పౌరసరఫరా చేయక ఆదేశాలు అఫీషియల్ గా ప్రధాన కార్యదర్శి కన్నబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఇది అద్దెకు ఉండే వారికి కూడా వర్తిస్తుందని తెలిపారు.


