ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఆగష్టు 8న బందుకు పిలుపు.. AP Manyam Bandh

ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఆగష్టు 8న బందుకు పిలుపు.. AP Manyam Bandh

AP Manyam Bandh August 8th 2026 Latest News : ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 8న మన్యం బందుకు పిలుస్తున్నట్టు ఆదివాసి JAC ప్రకటించారు. పూర్తి వివరాలకు వెళ్లినట్లయితే..

ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు 8వ తేదీన మాన్యం బందుకు పిలుస్తున్నట్లు ఆదివాసి జేఏసీ ప్రకటించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసులకు 100% రిజర్వేషన్ కల్పించే జీవో నం.3/2000ను పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది. అలాగే 50% గిరిజన జనాభా కలిగిన ప్రాంతాలకు షెడ్యూల్ ప్రాంతాలలో చేర్చాలని తెలిపారు. ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసి దినోత్సవ సందర్భంగా సీఎం వీటిపై ప్రకటన చేయవలసిందిగా స్పష్టం చేస్తున్నారు. దీంతో పోలవరం, అల్లూరి &  మన్యం జిల్లాలలో బంద్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

గిరిజన ప్రాంతాల్లో తమ దీర్ఘకాలిక డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు  & కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ గిరిజన హక్కు పరివేక్షణ దేయంగా ఈనెల 8వ తేదీన మన్యం బంద్ పాటించవలసినదిగా ఆదివాసి సంఘాలు పిలుపునిచ్చారు. ఎందుకు గాను వాణిద్య, రవాణా, వ్యాపార సంస్థలు ఈ బందుకు సహకరించాలని సంఘ నేతలు విజ్ఞప్తి చేశారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *