PF డబ్బులు విత్ డ్రా చేసేవారికి బిగ్ అలర్ట్.. 20 రోజులలో క్రెడిట్ క్రెడిట్ కాకపోతే ఏం చేయాలి.. EPFO PF Withdrawal New Rules 2026

PF డబ్బులు విత్ డ్రా చేసేవారికి బిగ్ అలర్ట్.. 20 రోజులలో క్రెడిట్ క్రెడిట్ కాకపోతే ఏం చేయాలి.. EPFO PF Withdrawal New Rules 2026

EPF Scheme 2026 New PF Withdrawal 2026 Latest News : ఈ PF ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. పిఎఫ్ ఖాతాదారుడు ఇ-నామినేషన్ తో పాటు ఇ-సైన్ తప్పనిసరిగా చేసుకోవాలని EPFO తెలుపుతున్నారు. లేకపోతే పిఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకోవడం కుదరని తెలియజేశారు..

PF డబ్బులు విత్ డ్రా చేసుకునే వారికి బిగ్ అలర్ట్.. PF అకౌంట్ నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఖాతాదారులు ఇ-నామినేని తో పాటు ఇ-సైన్ తప్పనిసరిగా చేయాలని తెలిపారు. ఇందుకోసం తమ మొబైల్ లోనే EPFO వెబ్ సైట్ లో లాగిన్ అయి మేనేజ్ పై క్లిక్ చేసి ఇ- నామినేషన్ సెలెక్ట్ చేయండి. మీ నామిని వివరాలు ఎంటర్ చేసి సేవ్ చేయండి ఆ తర్వాత ఇ-సైన్ పైన క్లిక్ చేసి ఆధార్ నెంబర్ నమోదు చేశాక మొబైల్ కొచ్చి ఓటిపి ఎంటర్ చేస్తే ప్రాసెస్ పూర్తవుతుంది. అప్పుడే అభ్యర్థులు PF డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

ప్రైవేట్ ఉద్యోగుల ఎంప్లాయిమెంట్ ప్రొవిజినల్ ఫండ్ (EPF) లో జమ చేసే సొమ్ములో రూ.9330.56 కోట్ల డబ్బులు క్లెయిమ్ కాకుండా ఉండిపోయింది. ఇవి ఇనాపరేటివ్ అకౌంట్లోకి చెందినవిగా కేంద్రం రాజ్యసభలో తెలిపారు. అభ్యర్థులు ఉద్యోగం మారాక పాత పిఎఫ్ అకౌంట్ బదిలీ చేయకపోవడం, ఆధార్ కార్డుతో అకౌంట్ లింకు కాకపోవడం వంటి కారణాలుగా లక్షలాదిమంది సొమ్ము ఉండిపోయింది. కొత్త అకౌంట్ కు పాత అకౌంట్ బదిలీ చేయాలి అలానే ఆధార్ లింకు ద్వారా నిధుల్ని సభ్యులు తిరిగి పొందచ్చని EPFO స్పష్టత ఇచ్చారు. అలాగే EPFO పథకం ప్రకారం రాజీనామా చేసిన లేదా ఉద్యోగం కోల్పోయిన వారు తమ పిఎఫ్ అమౌంట్ నుంచి 75% సొమ్ము వెంటనే తీసుకోవచ్చు మిగిలిన 25% 12 నెలల పాటు భద్రంగా ఉంటుంది. ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకోవడం జరిగింది.

PF పెన్షన్ క్లెయిమ్ సెటిల్మెంట్ ఇకపై 20 రోజులు పూర్తిగా ఇవ్వాలని EPFO గత నెలలో రూల్స్ తెచ్చింది. ఒకవేళ గడువు లోపల డబ్బులు పడకపోతే కొత్త రూల్స్ ప్రకారం ఆలస్యమైన లబ్ధిదారులకు 12% ఇంట్రెస్ట్ తో ఫైన్ చెల్లించాలని తెలిపారు. క్లెయిమ్ సమయానికి రానివారు EPFO చెందిన గ్రీవెన్స్ వెబ్సైట్ లో https://epfigms.gov.in/ కంప్లైంట్ చేయొచ్చు. లేదా రిలీజియన్ పిఎఫ్ కమిషన్ను సంప్రదించవచ్చు. పై మారినటువంటి రూల్స్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *