రాష్ట్రంలో పోలీస్ జాబ్స్… జీతం & ఏజ్ లిమిట్ ఎంతంటే? | Telangana police department 2026
Telangana police department 2026 salary details : తెలంగాణలో 7437 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల సంగతి తెలిసినదే. అయితే ఈ ఉద్యోగాలకు జీతం ఎంత ఇస్తారు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 29 జూలై 2026 నా 7437 పోలీస్ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగులకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి జీతం ఈ క్రింది విధంగా ఉన్నాయి. ముఖ్యంగా కానిస్టేబుల్, ఫైర్ డిపార్ట్మెంట్, జైలు వార్డెన్ & కానిస్టేబుల్ డ్రైవర్ మెకానికల్ ఉద్యోగాలకు రూ.24,280/- to రూ.72,850/-, ASI లకు రూ.33,750/- to రూ. 99,310/-, SI లకు రూ. 42,300/- to రూ.1,15,270/- & సబ్ ఫైర్ ఆఫీసర్ డిప్యూటీ జైలర్ ఉద్యోగులకు రూ.38,890/- to రూ.1,12,510/- ఇలాగ పోస్ట్ ను బట్టి నెల జీతం ఇస్తారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 7,437 పోలీసు ఉద్యోగుల భర్తీకి TSLPRB నోటిఫికేషన్ విడుదల చేశారు. పోలీసు, స్పెషల్ ప్రొడక్షన్ ఫోర్స్, ఫైర్, ఎమర్జెన్సీ & జైలు విభాగాలలో నాలుగు నోటిఫికేషన్లు ఒకరోజు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ లో 148 ఎస్ఐ (సివిల్స్), 3,697 కానిస్టేబుల్ (సివిల్స్), 1052 కానిస్టేబుల్ (ఏఆర్), 1380 SPF కానిస్టేబుల్, 44 SPF SI, 751 ఫైర్ ఫైటర్ ఉద్యోగులకు ఖాళీలు ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం అఫీషియల్ వెబ్సైట్ ని https://www.tgprb.in/విజిట్ చేయండి.
తెలంగాణలో కానిస్టేబుల్ పోస్టులకు ఏజ్ లిమిట్ 18 to 22 ఏళ్ళు, ఎస్సై ఉద్యోగులకు 21 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. జీవో 897 ప్రకారము అన్ని వర్గాల వారికి మరో ఐదు సంవత్సరాల వయసు పొడిగించడం జరిగింది. ఇదే కాకుండా అదనంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ & EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసు పొడగించారు. ఉదాహరణకు ఎస్సీ, ఎస్టీ, బీసీ & EWS కానిస్టేబుల్ ఉద్యోగులకు 32 ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్థులు గరిష్ట వయసు 27 సంవత్సరాలు లోపు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు.. కావలసిన సర్టిఫికెట్ 01 ఏప్రిల్ 2026 ఆ తర్వాత సర్టిఫికెట్ కావాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా BC, SC, ST అభ్యర్థులు క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకొని ఉండాలి. లోకల్ కాండేట్ కోసం ఒకటి నుంచి ఏడో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్ తీసుకోవాలి. https://www.tgprb.in/ మరిన్ని వివరాల కోసం విజిట్ చేయండి.

🛑 Official Website Click Here

