AP School Holiday 2026 : విద్యార్థులకు ఎగిరి గంతేసే శుభవార్త.. 1st ఆగష్టు న ఆ స్కూళ్లకు సెలవు.. కీలక ప్రకటన
August 1st AP Private School Holiday 2026 Latest : ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులకు ఎగిరి గంతేసే శుభవార్త. రేపు ఈ జిల్లాలలో స్కూల్స్ మరియు కళాశాలలకు హాలిడేస్ ఇస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో రేపు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ నేపథ్యంలో విశాఖ, విజయనగరం జిల్లాలలో రేపు ప్రవేట్ స్కూల్స్ & కళాశాలలు సెలవు ఉందని అధికారులు తెలిపారు. ఈ సెలవు తరువాత ఏదో ఒక రోజు కంపెన్సేటరీ వర్కింగ్ డే మారుస్తామని తెలిపారు. ట్రాఫిక్ సమస్యల దృష్టిలో పెట్టుకొని ఈ రోజులు మధ్యాహ్నం నుంచే ప్రైవేటు స్కూళ్లకు సెలవు ఇస్తున్నారు. రేపు పీఎం మోడీ శనివారం ఉదయం 11 గంటలకు భోగాపురం చేరుకొని ప్రారంభోత్సవం పాల్గొంటారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రావడంతో శ్రీకాకుళం & విజయనగరం జిల్లాలలో ప్రవేటు పాఠశాలలు, కళాశాలలు, ఇంజనీరింగ్ విద్యాసంస్థలు రేపు సెలవుగా ప్రకటించారు. అలాగే ప్రభుత్వ పాఠశాల మాత్రం యధావిధిగా కొనసాగుతాయి.


