విద్యార్థులకు అలర్ట్.. రేపు పాఠశాలలు, కళాశాలలుబంద్ కు విద్యార్థి సంఘాలు పిలుపు | AP & Telangana School, College Holidays 2026
AP & Telangana School, College Holidays 2026 Student unions call Latest News : విద్యార్థులకు ఊహించని విధంగా ఈనెల జూలై 24వ తేదీన విద్యాసంస్థలు బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో వరుసగా మూడు రోజులు పాఠశాలలో మూతపడుతున్నాయి. కారణం ఏంటంటే..?

NEET Question Paper జరిగిన అవతోకలు పేపర్ లీకేజీ ఆరోపలపై దేశవ్యాప్తంగా నిరసన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆంధ్ర మరియు తెలంగాణలో దీనికి SFI, NSUI, AISA, PDSU, DYFI, AIYF తదితర విద్య సంఘాల జూలై 24వ తేదీన శుక్రవారం ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బంద్ కు విజయవంతం చేయాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సహకరించాలని విద్య సంఘాల నేతలు కోరారు. NEET Question Paper లీకేజ్ సంఘటన బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి ధర్మేందర్ ప్రసాద్ రాజీనామా చేయాలని, నేషనల్ టెస్ట్ ఏజెన్సీ (NTA) పరీక్ష నిర్వహణలో బాధ్యత వహిస్తూ మార్పులు తీసుకురావాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.
ఈరోజు పేపర్ లీకేజీ మాఫియాను శిక్షిస్తామని ప్రధాని మోదీ గారు ట్రీట్ చేశారు. వారిని శిక్షించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని నిర్ణయించారు. దేశ యువత సంక్షేమం, భవిష్యత్తు కంటే ముఖ్యమైనది ఏమీ లేదని ప్రధాని గారు తెలిపారు. అలాగే రేపు తెలంగాణలో నిరుద్యోగ జేఏసీ పోలీసుల పోస్టులు 19000 పెంచాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు రేపు బందును పిలుపునిచ్చారు. నీట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ తో పలు విద్యాసంఘాల రేపు జులై 24 ఏపీ & తెలంగాణలో విద్యాసంస్థల బంద్ కు పిలిపిస్తున్నాయి. ఆ తర్వాత జూలై 25వ తేదీన శనివారం ఏకాదశి సందర్భంగా పలు విద్యాసంస్థలు సెలవు ఉండే అవకాశం ఉంది అనంతరం జూలై 26 తేదీన ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజులు వీకెండ్ సెలవులు వచ్చే అవకాశం ఉంది. కావున జిల్లా అధికారులు మరియు తమ కళాశాల పాఠశాల నుంచి వచ్చి అధికార ప్రకటనను గమనించగలరు.


