AP EAPCET 2026 : రేపటి నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం.. అవసరమైన డాక్యుమెంట్ వివరాలు ఇవే

AP EAPCET 2026 : రేపటి నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం.. అవసరమైన డాక్యుమెంట్ వివరాలు ఇవే

AP EAPCET 2026 Counselling Start Tomorrow, important dates & required documents Latest News : AP EAPCET 2026 తొలి విడుదల అడ్మిషన్ కౌన్సిలింగ్ ప్రక్రియ రేపు నుంచి ప్రారంభం కానున్నది. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించేందుకు ఈనెల జూలై 29 వరకు గడువు ముగిస్తుంది. జూలై 22 నుంచి 31 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ పరిశీలిస్తారు. ఆ తర్వాత జూలై 25 నుంచి 31 వరకు వెబ్ ఆప్షన్ నమోదు అవకాశం ఉంటుంది. 6 Aug 2026 కేటాయిస్తున్నారు. 7-13 ఆగస్టు మధ్యలో కాలేజీ రిపోర్టింగ్ చేయాలి. 10వ ఆగస్టు తేదీలలో క్లాసు ప్రారంభం కానున్నాయి. మరిన్ని వివరాల కోసం https://cets.apsche.ap.gov.in/ వెబ్సైట్ ను సంప్రదించండి.

AP EAPCET 2026 కౌన్సిలింగ్ కోసం ఓసి, బీసీ అభ్యర్థులకు 1200 అప్లికేషన్ ఫీజు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 600 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది. అభ్యర్థులు ముందుగా ఫీజు చెల్లించవలసి ఉంటుంది. ఈనెల 20 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం కావడం జరుగుతుంది, సర్టిఫికెట్ పరిశీలన, వెబ్ ఆప్షన్, సీట్లు కేటాయింపు, కాలేజ్ రిపోర్టింగ్ & కాలేజ్ ప్రారంభం అలా స్టెప్ బై స్టెప్ జరుగుతాయి. ఎందుకు కావలసిన సర్టిఫికెట్ అన్ని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇది పూర్తిగా ఆన్లైన్లో జరుగుతుంది. మరిన్ని వివరాల కోసం అధికార వెబ్సైట్ ను https://cets.apsche.ap.gov.in/ సంప్రదించండి.

AP EAPCET 2026 సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం అవసరమైన డాక్యుమెంట్ వివరాలు

AP EAPCET 2026 హాల్ టికెట్

•AP EAPCET 2026 ర్యాంక్ కార్డు

•టెన్త్ క్లాస్ మార్క్ మెమో

•పుట్టిన తేదీ దృవీకరణ పత్రం

•ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో

•ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు సడి సర్టిఫికెట్స్

•ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ [TC]

•అభ్యర్థి ఆధార్ కార్డు

•కొత్తగా తీసుకున్న కుల దృవీకరణ పత్రం

•కొత్తగా తీసుకున్న ఆదాయ దృవీకరణ పత్రం

•EWS సర్టిఫికెట్.. పై చెప్పిన డాక్యుమెంటు చాలామందికి ఆల్రెడీ అప్లోడ్ ఉంటాయి. అడిగిన వాళ్ళకి పై చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో అన్నీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూపించవలసి ఉంటుంది. కౌన్సెలింగ్ పాల్గొన్న అభ్యర్థులు షెడ్యూల్ ప్రకారం జాగ్రత్తగా గడువు అన్ని ప్రక్రియలు పూర్తి చేయాలని సూచిస్తున్నారు. కాలేజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసేటప్పుడు ఎక్కువ కాలేజీ ని సెలెక్ట్ చేసుకోండి.

AP EAPCET 2026 కౌన్సిలింగ్ ముఖ్యమైన తేదీ వివరాలు

రిజిస్ట్రేషన్ మరియు ఫీజు చెల్లింపు తేదీ : 20 to 29 జులై 2026

•పత్రాల ధ్రువీకరణ : 22 to 31 జులై 2026

•వెబ్ ఆప్షన్ నమోదు : 25 to 31 జులై 2026

•తొలివిడుదల సీట్లు కేటాయింపు : 06 ఆగష్టు 2026

•కాలేజీలు రిపోర్టు తేదీ : 07-13 ఆగష్టు 2026

• కాలేజీ ప్రారంభం : 10 ఆగష్టు 2026

🛑 Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *