Agriculture Jobs : 10+2 అర్హతతో వ్యవసాయ శాఖలో రిసెప్షనిస్ట్ టెలి ఆపరేటర్ & జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | NIPER Non Teaching Recruitment 2026 Apply Now 

Agriculture Jobs : 10+2 అర్హతతో వ్యవసాయ శాఖలో రిసెప్షనిస్ట్ టెలి ఆపరేటర్ & జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | NIPER Non Teaching Recruitment 2026 Apply Now 

NIPER Non Teaching Recruitment 2026 Latest Receptionist-cum-Telephone Operator & Junior Technical Assistant Notification 2026 Apply Now :  నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (NIPER), భారత ప్రభుత్వంలోని రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ లో నాన్-టీచింగ్ పోస్టుల కోసం అర్హత మరియు తగిన భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఆన్‌లైన్ దరఖాస్తు మరియు ఫీజు చెల్లింపు స్వీకరణకు చివరి తేదీ 17/08/2026 సాయంత్రం 6.00 గంటల వరకు మరిన్ని వివరాల కోసం దయచేసి మా వెబ్‌సైట్ https://www.niperkolkata.edu.in/ ని సందర్శించండి.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (NIPER) లో అసిస్టెంట్ రిజిస్ట్రార్, రిసెప్షనిస్ట్-కమ్-టెలిఫోన్ ఆపరేటర్ & జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. ఈ నెల 18 నుంచి ఆగస్టు 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 10+2, Any డిగ్రీ అర్హత కలిగి, 18-45 ఏళ్ల వయసు వారు అర్హులు. రిజర్వేషన్ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది. నాన్-టీచింగ్ పోస్టులకు రూ. 1000/- (వెయ్యి రూపాయలు మాత్రమే) దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్ విధానంలో మాత్రమే చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ వర్గాలకు చెందిన దరఖాస్తుదారులు, దివ్యాంగులు మరియు మహిళలకు ఎటువంటి రుసుము అవసరం లేదు. దరఖాస్తుతో పాటు చెల్లింపు రసీదును జతచేయాలి. అర్హత సాధించిన అభ్యర్థులకు స్టార్టింగ్ బేసిక్ పే స్థాయి-4: (25500-81100) చెల్లిస్తారు. అభ్యర్థులు 18/07/2026 ఉదయం 10:00 గంటల నుండి 17/08/2026 సాయంత్రం 06:00 గంటల వరకు ఆన్‌లైన్‌లో https://www.niperkolkata.edu.in/ మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

పోస్ట్ వివరాలు

•అసిస్టెంట్ రిజిస్ట్రార్, రిసెప్షనిస్ట్-కమ్-టెలిఫోన్ ఆపరేటర్ & జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది.

•కనీస విద్య అర్హత : 

•సీనియర్ సెకండరీ (10+2) సైన్స్ సబ్జెక్టుతో కంప్యూటర్ పరిజ్ఞానం ఉడాలి.
•గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
•గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / సంస్థ నుండి ఏదైనా విభాగంలో మాస్టర్స్ డిగ్రీ.

వయస్సు :

•17 ఆగష్టు2026  నాటికీ గరిష్ట వయసు 45 సంవత్సరాలలోపు ఉండాలి.

•నెల జీతం :

•ఈ నోటిఫికేషన్ లో రూ.25500-81100/- జీతం ఇస్తారు.

•అప్లికేషన్ ఫీజులు :: నాన్-టీచింగ్ పోస్టులకు రూ. 1000/- (వెయ్యి రూపాయలు మాత్రమే) దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్ విధానంలో మాత్రమే చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ వర్గాలకు చెందిన దరఖాస్తుదారులు, దివ్యాంగులు మరియు మహిళలకు ఎటువంటి రుసుము అవసరం లేదు.

ఎంపిక ప్రక్రియ :: ఎంపిక చేయబడిన అభ్యర్థులను మాత్రమే ఇంటర్వ్యూ/రాత పరీక్ష/నైపుణ్య పరీక్షకు పిలుస్తారు. విద్యా అర్హత/అనుభవం/ప్రచురించిన పత్రాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసే హక్కు డైరెక్టర్/స్క్రీనింగ్ కమిటీకి ఉంటుంది.

•ఎలా దరఖాస్తు చేయాలి : అభ్యర్థులు 18/07/2026 ఉదయం 10:00 గంటల నుండి 17/08/2026 సాయంత్రం 06:00 గంటల వరకు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫార్మాట్ కోసం, దయచేసి https://www.niperkolkata.edu.in/ ని సందర్శించండి.

ముఖ్యమైన తేదీ వివరాలు

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 18/07/2026 @ 10.00 AM

ఆన్లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ : 17/08/2026 up to 6.00 PM

🛑Notification Pdf Click Here

🛑Apply Online Click Here

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *