రాత పరీక్ష లేకుండా వన్ స్టాప్ సెంటర్ లో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది | AP One Stop Centre (OSC) Requirement 2026 Apply Now

రాత పరీక్ష లేకుండా వన్ స్టాప్ సెంటర్ లో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది | AP One Stop Centre (OSC) Requirement 2026 Apply Now

AP One Stop Centre (OSC)  Recruitment 2026 Latest Contractual PostsNotification 2026: ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు శుభవార్త..  పరీక్ష లేదు, ఫీజు లేదు.. భారత ప్రభుత్వ మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ వారి మిషన్ శక్తి (సంబల్) పథకం క్రింద, వన్ స్టాప్ సెంటర్ (OSC)లో క్రింది 13 కాంట్రాక్టు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో మిషన్ శక్తి (సంబల్) పథకం క్రింద, విశాఖపట్నం జిల్లా, భీమునిపట్నంలోని వన్ స్టాప్ సెంటర్ (OSC)లో క్రింది 13 కాంట్రాక్టు సెంటర్ అడ్మినిస్ట్రేటర్, కేస్ వర్కర్, పారా లీగల్ పర్సనల్ / లాయర్, పారా మెడికల్ పర్సనల్, మానసిక-సామాజిక కౌన్సిలర్, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న ఆఫీస్ అసిస్టెంట్, బహుళ ప్రయోజన సిబ్బంది & సెక్యూరిటీ గార్డ్/నైట్ గార్డ్ తదితర పోస్టులున్నాయి. జాబ్స్ బట్టి 10th, 12th, డిప్లమా & Any డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. విద్యా అర్హత మెరిట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ 31-07-2026 వరకు సాయంత్రం 5.00 గంటలలోపు (పని దినాలలో) ఆఫ్ లైన్ లో వెంటనే అప్లై చేసుకోండి.

పోస్టు మరియు ఖాళీ వివరాలు

సెంటర్ అడ్మినిస్ట్రేటర్ : 01
•కేస్ వర్కర్ : 03
•పారా లీగల్ పర్సనల్ / లాయర్ : 01
•పారా మెడికల్ పర్సనల్ : 01
•మానసిక-సామాజిక కౌన్సిలర్ : 01
•కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న ఆఫీస్ అసిస్టెంట్ : 01
•బహుళ ప్రయోజన సిబ్బంది : 03
•సెక్యూరిటీ గార్డ్/నైట్ గార్డ్ : 03 తదితర ఉద్యోగుల భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్లు మొత్తం 13 ఉద్యోగాలు ఉన్నాయి.

విద్యా అర్హత :

•ఈ నోటిఫికేషన్ లో పోస్ట్ ను అనుసరించిSSC/10వ తరగతి లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత.
•గుర్తింపు పొందిన బోర్డు నుండి Any డిగ్రీ, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
•సైకాలజీ/సైకియాట్రీలో డిగ్రీ/డిప్లొమా న్యూరోసైన్సెస్.
•న్యాయశాస్త్రం/సామాజిక సేవ/సామాజిక శాస్త్రం/సామాజిక విజ్ఞానం/మనస్తత్వశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ.
•ఆరోగ్య రంగ నేపథ్యంతో పారామెడిక్స్‌లో ప్రొఫెషనల్ డిగ్రీ/డిప్లొమా.

గరిష్ట వయో పరిమితి : 01.07.2026 నాటికి అభ్యర్థి వయస్సు కనీసం 25 సంవత్సరాలు మరియు గరిష్టంగా 42 సంవత్సరాలు ఉండాలి. అమలులో ఉన్న ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

నెల జీతం : పోస్టుకును అనుసరించి రూ.₹15,000/- to ₹34,000/- మధ్యలో నెల జీతం ఇస్తారు.

అప్లికేషన్ విధానం : ఆఫ్ లైన్

ఎంపిక విధానం : మెరిట్ ఆధారంగా ఎంపిక చేయబడిన అభ్యర్థులను జిల్లా ఎంపిక కమిటీ ముందు మౌఖిక ఇంటర్వ్యూకు పిలుస్తారు.

దరఖాస్తు రుసుము :  లేదు.

ఎలా దరఖాస్తు చేయాలి:  అభ్యర్థులు http://visakhapatnam.ap.gov.in వెబ్‌సైట్ నుండి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకొని, నింపిన దరఖాస్తు ఫారంతో పాటు విద్యార్హతలు, అనుభవ ధృవీకరణ పత్రాలు, వయస్సు ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం (వర్తించే చోట), ఆధార్ కార్డు మొదలైన అవసరమైన పత్రాల స్వీయ-ధృవీకరించిన జిరాక్స్ కాపీలను జతచేసి, జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి, 2వ అంతస్తు, సంక్షేమ భవన్, సెక్టార్-9, ఎం.వి.పి కాలనీ, విశాఖపట్నం 530017 చిరునామాకు 15-07-2026 నుండి 31-07-2026 వరకు సాయంత్రం 5.00 గంటలలోపు (పని దినాలలో) నేరుగా లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపాలి. నిర్దేశించిన తేదీ తర్వాత అందిన దరఖాస్తులు లేదా అసంపూర్ణ దరఖాస్తులు తిరస్కరించబడతాయి.

ముఖ్యమైన తేదీ వివరాలు

•ఆఫ్ లైన్ దరఖాస్తుకుప్రారంభ తేదీ : 15-07-2026 నుండి

ఆఫ్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31-07-2026 వరకు సాయంత్రం 5.00 గంటలలోపు (పని దినాలలో)

🛑Notification Pdf Click Here

🛑Application Pdf Click Here

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *