No Fee.. No Exam 10th అర్హతతో కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలలో మహిళా వాచ్మెన్ ఉద్యోగ భర్తీ | KGBV women watchman job notification pdf

No Fee.. No Exam 10th అర్హతతో కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలలో మహిళా వాచ్మెన్ ఉద్యోగ భర్తీ | KGBV women watchman job notification pdf

KGBV Women Watchman Job Notification 2026 : కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలలో రాత్రి విధులు నిర్వహించేందుకు మహిళ వాచ్మెన్ పోస్టు కోసం ఈనెల 19 లోపల దరఖాస్తు చేసుకోవాలని మండల విద్యాశాఖ అధికారి బాణావత్ రాజేంద్ర గారు ప్రకటించేశారు.

కేవలం 10వ తరగతి ఉత్తీర్ణత అయిన మహిళలు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులని, 30 జూన్ 2026 నాటికి 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ ఆధార్ కార్డు, ఒకటవ తరగతి నుంచి ఏడో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్స్, పదో తరగతి ధ్రువీకరణ పత్రం జిరాక్స్ అన్ని తీసుకొని మంచాల జిల్లా, జన్నారం మండలంలో కృష్ణాపూర్ గ్రామ సమీపంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలలో పని వేళల్లో ఈ నెల 19 లోపు దరఖాస్తు సమర్పించుకోవాలని తెలిపారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *