స్టార్టింగ్ శాలరీ రూ.47,330/- తో అసిస్టెంట్ ఫోర్‌మ్యాన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | WCL Mining Sirdar & Assistant Foreman Notification 2026
WCL Notification 2026 : Apply Online for 444 Mining Sirdar & Assistant Foreman Posts, Last Date 10 August 2026 : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మినీ రత్న కంపెనీ అయిన వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (WCL) లో మైనింగ్ సర్దార్, T&S గ్రేడ్-C మరియు అసిస్టెంట్ ఫోర్‌మ్యాన్ (ట్రైనీ) (ఎలక్ట్రికల్)/ఎలక్ట్రికల్ సూపర్వైజర్, T&S గ్రేడ్-C పోస్టులలో రెగ్యులర్ నియామకం కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి ఆన్లైన్ దరఖాస్తు విధానం ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగాలకు డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. తేదీ నాటికి దరఖాస్తుదారుడి వయస్సు 18 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు. అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 30 సంవత్సరాలు. నెలకు రూ.47,330/- స్టార్టింగ్ శాలరీ ఇస్తారు. ఎంపిక కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ఆధారంగా జరుగుతుంది. ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్ సమర్పణ ప్రారంభ తేదీ 20.07.2026, ఉదయం 10:00 (సోమవారం) నుంచి ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్ సమర్పణకు చివరి తేదీ 10.08.2026, రాత్రి 11:55 (సోమవారం) లోపు www.westerncoal.in ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

WCL Mining Sirdar & Assistant Foreman Recruitment 2026 Overview
•Organization :: Western Coalfields Limited (WCL)
•Post Name :: Mining Sirdar & Assistant Foreman
•Total Vacancies :: 444 Posts
•Application Mode :: Online
•Start Date :: 20 July 2026 (Employment News)
•Last Date :: 10 August 2026
•Official Website :: https://westerncoal.in/hi
WCL Mining Sirdar & Assistant Foreman Vacancy 2026 Details
•మైనింగ్ సర్దార్, T&S గ్రేడ్-C : 220
•అసిస్టెంట్ ఫోర్‌మ్యాన్ (ట్రైనీ) (ఎలక్ట్రికల్)/ఎలక్ట్రికల్ సూపర్వైజర్, T&S గ్రేడ్-C : 224 ఉద్యోగుల భర్తీ చేస్తున్నారు.

Eligibility Criteria :
•విద్య అర్హత : మైనింగ్ సర్దార్, టి&ఎస్ గ్రేడ్-సి పోస్టుకు చెల్లుబాటు అయ్యే మైనింగ్ సర్దార్ సామర్థ్య ధృవీకరణ పత్రం DGMS జారీ చేసింది. చెల్లుబాటు అయ్యే గ్యాస్ పరీక్ష ధృవీకరణ పత్రం. చెల్లుబాటు అయ్యే ప్రథమ చికిత్స సర్టిఫికేట్. భూగర్భ గనులలో పనిచేసిన 03 సంవత్సరాల అనుభవం లేదా ఏదైనా సంస్థ నుండి మైనింగ్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా. DGMS జారీ చేసిన చెల్లుబాటు అయ్యే ఓవర్‌మ్యాన్ సామర్థ్య ధృవీకరణ పత్రం. చెల్లుబాటు అయ్యే గ్యాస్ పరీక్ష ధృవీకరణ పత్రం. చెల్లుబాటు అయ్యే ప్రథమ చికిత్స సర్టిఫికేట్.
•అసిస్టెంట్ ఫోర్‌మ్యాన్ (ట్రైనీ) (ఎలక్ట్రికల్)/ఎలక్ట్రికల్ సూపర్వైజర్, టి&ఎస్ గ్రేడ్-సి పోస్టుకు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా సంస్థ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా (కనీసం 3 సంవత్సరాల కోర్సు). సంబంధిత ప్రభుత్వం జారీ చేసిన, గనులకు చెల్లుబాటు అయ్యే విద్యుత్ పర్యవేక్షణ ధృవీకరణ పత్రం

•వయోపరిమితి : 10-08-2026 నాటికి దరఖాస్తుదారుడి వయస్సు 18 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు. అన్రిజర్వ్డ్ (UR) & EWS కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 30 సంవత్సరాలు

•నెల జీతం : రూ.47,330/- నెల జీతం ఇస్తారు.

•దరఖాస్తు రుసుము :
•రిజర్వేషన్ లేని (UR)/OBC (నాన్-క్రీమీ లేయర్) /EWS : రూ. 1180/- (వెయ్యి నూట ఎనభై రూపాయలు మాత్రమే) (రూ. 1000/- వర్తిస్తుంది, జీఎస్టీ రూ. 180/-)
•SC/ST/PWBD/ESM/డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు : NIL

How to Apply for WCL Mining Sirdar & Assistant Foreman 2026
1. WCL పోర్టల్‌ను సందర్శించండి:
www.westerncoal.in
2. డిప్లమా అర్హత తో అభ్యర్థులు WCL పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు: www.westerncoal.in
3. అభ్యర్థులు ఈ క్రింది URLను ఉపయోగించి WCL అధికారిక వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలని సూచించడమైనది: www.westerncoal.in > కెరీర్ > రిక్రూట్మెంట్ > ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ఓపెన్ రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పోస్టులైన మైనింగ్ సర్దార్, టి&ఎస్ గ్రేడ్-సి మరియు అసిస్టెంట్ ఫోర్‌మ్యాన్ (ట్రైనీ) (ఎలక్ట్రికల్)/ఎలక్ట్రికల్ సూపర్వైజర్, టి&ఎస్ గ్రేడ్-సి > అప్లై ఆన్లైన్. ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించడానికి వివరణాత్మకమైన దశల వారీ సూచనలు అందులో అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్ దరఖాస్తును పూరించడానికి అభ్యర్థులు వాటిని అనుసరించవలసిందిగా కోరడమైనది.
Important Dates
•Start date of Online Application form submission : 20.07.2026, 10:00 AM (Monday)
•Closing date for Online Application form submission : 10.08.2026, 11:55 PM (Monday)

Important Links
🛑Full Notification Click Here
🛑Apply Online Click Here
🛑Official Website Click Here

