TTD Latest Jobs Notification in Telugu

TTD Latest Jobs Notification in Telugu

శ్రీలక్ష్మి శ్రీనివాస మెయిన్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి 28 రకాల కొత్త ఉద్యోగాలు రిలీజ్ కావడం జరిగింది అర్హులైన మహిళలు పురుషులు ఇద్దరు నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పూర్తిగా తిరుమల తిరుపతి ఆధ్వర్యంలో తీసుకోవడం జరుగుతుంది

WhatsApp Group Join Now
Telegram Group Join Now

పూర్తి వివరాలు ..

»మొత్తం ఖాళీలు : 250 +172

»పోస్టుల వివరాలు :  సెక్యూరిటీ గార్డ్, FNO, ANM, MNO, డ్రైవర్, Gurkha, 28 రకాల ఉద్యోగాలు 

»అర్హత : 7th, 8th, 10th, ITI, డిగ్రీ  అర్హత ఉఁటే చాలు

»వయసు : 18 to 40 సంవత్సరాలు లోపు ఉండాలి. ఎస్సీ ఎస్టీ, ఐదు సంవత్సరాలు మినహాయింపు కూడా ఇవ్వడం జరిగింది  

»ఎంపిక విధానం : మెరిట్ లిస్ట్ అండ్ స్కిల్ ఆధారంగా ఎంపిక అనేది ఉంటుంది 

»దరఖాస్తు విధానం : అప్లికేషన్ ఆఫ్ లైన్ లో సేంట్ చేయాలి.

»అప్లికేషన్ అడ్రస్సు : Chief  Executive  Officer,Sri  Lakshmi  Srinivasa  Manpower  Corporation,  Room  No.  30,  Administrative  Buildings, K.T.  Road, Tirupati,  AP Pin :  517501 on  or before 17.01.2022  by  5:00  PM.

»దరఖాస్తు ఫీజు :ఫీజు లేదు 

»అప్లికేషన్  చివరి తేది : 17/01/2022

Those who want to Download this Notification & Application Link

Click on the link given below

===================

Important Links:

➡️Notification & Application Pdf Click Here  

➡️Notification & Application Pdf Click Here  

➡️Website Click Here   

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page