AP EAPCET 2026: ఏపీ ఎప్సెట్ అడ్మిషన్లకు కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. తేదీ వివరాలు ఇవే
AP EAPCET 2026 Admission Counselling Schedule Release Latest News: AP EAPCET 2026 అడ్మిషన్ కౌన్సిలింగ్ షెడ్యూలు తొలి విడుదల బుధవారం విడుదల చేశారు. ఏపీ ఎంసెట్ తొలి విడుదల కౌన్సిలింగ్ 20 జూలై నుంచి 29 జూలై 2026 మొత్తం పది రోజులు పాటు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు ప్రక్రియ కొనసాగుతుంది.

AP EAPCET 2026 కోసం విద్యార్థులు అప్లోడ్ చేసిన సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ 22 జూలై నుంచి 31 జూలై వరకు జరుగుతాయి. ఆ తర్వాత జూలై 25వ తేదీ నుంచి జూలై 31 వరకు వెబ్ ఆప్షన్ నమోదు అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆగస్టు 1 నుంచి వెబ్ ఆప్షన్ మార్చుకునేందుకు అవకాశం ఇస్తున్నారు. ఆరు ఆగస్టు నా తొలి విడుదల సీట్లు కేటాయించి పూర్తి చేసి ఆగస్టు 7 నుంచి 13 వరకు కాలేజీ స్పెషల్ జాయినింగ్ రిపోర్టింగ్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత 10 ఆగస్టు 2026 నుంచి తరగతులు ప్రారంభం కావడం జరుగుతుంది.
AP EAPCET 2026 అడ్మిషన్లకు కౌన్సెలింగ్ … ముఖ్యమైన తేదీ వివరాలు
•సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ : 22-31 జులై 2026
•వెబ్ ఆప్షన్ల నమోదుకు : 25- 31 జులై 2026
•వెన్ఆప్షన్లు మార్చుకొనేందుకు : 01 ఆగస్టు 2026
•తొలి విడత సీట్ల కేటాయింపు : 06 ఆగస్టు 2026
•కాలేజీలో సెల్ఫ్ జాయినింగ్/ రిపోర్టింగ్ : 07-13 ఆగస్టు 2026
•తరగతులు ప్రారంభం తేదీ : 10 ఆగస్టు 2026


AP EAPCET 2026 అడ్మిషన్లకు కౌన్సెలింగ్ సంబంధించి మరిన్ని వివరాల కోసం https://cap.apcfss.in/ లేదా https://cets.apsche.ap.gov.in/ అధికార వెబ్సైట్ ని విజిట్ చేయండి.

