రేషన్ డీలర్ పోస్టులు విడుదల… 10th పాస్ అప్లై చేయండి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి | Ration Dealar Notification 2026 10th Pass Aplly 30 Posts Here

రేషన్ డీలర్ పోస్టులు విడుదల… 10th పాస్ అప్లై చేయండి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి | Ration Dealar Notification 2026 10th Pass Aplly 30 Posts Here

Ration Dealar Notification 2026 10th Pass Aplly 30 Posts Here : తెలంగాణ రాష్ట్రంలో చౌకధరల దుకాణముల డీలర్ల ఖాళీలు త్వరితముగా భర్తీ చేయడానికి, ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని సవరించబడిన సూచనల ప్రకారం ఎప్పటికప్పుడు చౌకధరల దుకాణముల డీలర్ల ఖాళీలను పూరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుత నోటిఫికేషన్ లేది. 30.03.2026 నాటికి మొత్తం (30) ఖాళీలు ఏర్పడినవి. చౌక ధరల దుకాణముల డీలర్ల ఖాళీలు ఈ క్రింది విధముగా చూపనైనది.

నిరుద్యోగులు లేదా మహిళా స్వచ్చంది వినియోగదారుల సంస్థల (గ్రామీణ మహిళా సభ్యులను కలిగి ఉన్న) లేదా మహిళలు ప్రత్యేకంగా నిర్వహించే పట్టణ/ గ్రామీణ స్వయం సహాయక బృందాలు (SHG) పై డీలర్ల నియామకానికి అర్హులు.

కనీస సాధారణ విద్యార్హత: దరఖాస్తుదారు కనీసం 10వ తరగతి లేదా తత్సమాన మైన పరీక్ష ఉత్తీర్ణుడై ఉండవలెను. 10 వ తరగతి ఉత్తీర్ణులైన వ్యక్తులు లభించని యెడల మాత్రమే 7వ తరగతి ఉత్తీర్ణులైన వారి దరఖాస్తులు పరిశీలనలోనికి తీసుకొనబడును కావున వారు కూడా దరఖాస్తు సమర్పించు కొనవచ్చును. Antecedents (గత చరిత్ర ) పరిశీలన అర్జీదారు ఎలాంటి నేర చరిత్ర కలిగి ఉండరాదు మరియు నిత్యావసర వస్తువుల చట్టం క్రింద నేర చరిత్ర కలిగి ఉండరాదు.

వయో పరిమితి: నోటిఫికేషన్ జారీ చేసిన నాటికి దరఖాస్తుదారు 18 సం.ల వయస్సు నిండి ఉండి 40సం. వయస్సు మించకుండా ఉన్నవారు అర్హులు.

నివాసం మరియు ప్రాధాన్యత:-

1. దరఖాస్తుదారు ఏ చౌక ధరల దుకాణం డీలర్ షిప్ నకు దరఖాస్తు సమర్పించుచున్నారో ఆ గ్రామ పంచాయతీ/మున్సిపాలిటీ పరిధిలో ప్రాంత నివాసియై ఉండవలెను.

2. దరఖాస్తుదారు వికలాంగులు అయినచో ఆ సంబందిత మండలము నివాసియై ఉండవలెను. కానీ ఒకవేళ చౌక ధరల దుకాణం డీలర్ గా ఎంపిక అయినచో ఆ చౌక ధరల దుకాణము ఉన్న గ్రామములోనే నివసించవలెను. కానీ మొదటి ప్రాధాన్యత ఆ గ్రామ/ ప్రాంత నివాసికే ఇవ్వబడును.

3. స్వాతంత్య్ర సమర యోధుల కుటుంబాలకు చెందిన అర్జీదారులకు ఎంపికలో ప్రాముఖ్యతనివ్వబడును.

4. కేవలం మహిళలచే నడుపబడుచున్న మహిళా గ్రూపుల (SHG) కు చెందిన వారికి కూడా ఎంపికలో ప్రాధాన్యతనివ్వబడును.

ముఖ్యమైన తేదీ వివరాలు -:

•దరఖాస్తుల స్వీకరణ ప్రారంభపు తేదీ : 13.07.2026.

దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ :27.07.2026.

యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి డివిజన్ లో గల ఈ దిగుది చూపబడిన చౌక ధరల దుకాణములు వివిధ కారణముల చేత తెలంగాణ ప్రభుత్వము, రాజస్వ మండలాధికారి కార్యాలయము: చౌటుప్పల డివిజన్ చౌక ధరల దుకాణముల డీలర్ల భర్తీ కొరకు నియామక ప్రకటన. (ప్రభుత్వ పని దినాలలో మాత్రమే దరఖాస్తులు రెవెన్యూ డివిజినల్ అధికారి కార్యాలయం, చౌటుప్పల్ లో స్వీకరించబడుతాయి:సమయము 10.30AM నుండి 5.00 PM వరకు

🛑Notification Pdf Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *