మరో జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాల.. 511 టీచర్, ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ | Latest TS Anganwadi Recruitment 2026

మరో జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాల.. 511 టీచర్, ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ | Latest TS Anganwadi Recruitment 2026

Latest TS Anganwadi Recruitment 2026 Latest Medak district Anganwadi teacher & helper notification 2026 : తెలంగాణలో మరో కొత్త జిల్లాలో నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ ఉద్యోగులకు మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇప్పుడు కానీ భర్తీ అయితే 4 సంవత్సరాలు వరకు నోటిఫికేషన్ రాదు. కొత్త 7 జిల్లాలలో అంగన్వాడీ టీచర్ ఆయా ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈరోజు మెదక్ జిల్లాలో 23 అంగన్వాడీ టీచర్లు మరియు 56 అంగన్వాడి హెల్పర్ ఉద్యోగాలు ఉన్నాయి. అలాగే ఆదిలాబాద్ జిల్లాలో 63 అంగన్వాడీ టీచర్ & 179 అంగన్వాడి హెల్పర్ ఉద్యోగాలు ఖాళీలు అయితే ఉన్నాయి. అలాగే కరీంనగర్ లో జిల్లాలో 95 అంగన్వాడీ టీచర్ & 95 అంగన్వాడి హెల్పర్ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగులకు 10 జూలై 2026 తేదీ నుంచి 24 జూలై 2026 తేది వరకు https://mis.tgwdcw.in/ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. రోజు మొత్తం రెండు జిల్లాలలో కలిపి 511 ఉద్యోగులు అయితే భర్తీ చేస్తున్నారు.

ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు సర్పాపూర్ అంగన్ వాడి టీచర్ మరియు ఆయాలు (triba)) పోస్టుల భర్తీకి ఆహ్వానం జిల్లా సంక్షేమ అధికారి, మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, మెదక్ జిల్లా ఆదేశాల మేరకు ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు నర్సాపూర్ పరిధిలో ఉన్న అంగన్ వాడి టీచర్- (23) (అన్ని ప్రాంతాలలో) మరియు అంగన్ వాడి ఆయాలు-(56) (గిరిజన ప్రాంతాలలో మాత్రమే) భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి అని సి.డి.పి.ఓ. శ్రీమతి. వి. హిమ భార్గవి గారు తెలియచేసిన్నాడు. అర్హతలు మరియు ఇతర నియమ నిబంధనలు కొరకు http://wdcw.tg.nic.in, సైట్ ద్వారా మాత్రమే సమర్పించవలెను. దరఖాస్తుల స్వీకరణకు తేది : 10-07-2026 నుండి 24-07-2026 సాయంత్ర 5.00 గంటల వరకు. ఈ నియామకాల పూర్తిగా రద్దు చేయుటకు, సవరించుటకు లేదా మార్పులు చేయుటకు జిల్లా కలెక్టర్, మెదక్ గారికి పూర్తి అధికారం కలదు. ప్రజావాణిలో కానీ కార్యాలయంలో కానీ సమర్పించి న దరఖాస్తులు పరిగణలోనికి తీసుకోబడవు. ఇతర వివరముల కొరకు సి.డి.పి.ఓ. ఐ.సి.డి.యస్ ప్రాజెక్ట్ నర్సాపూర్ కార్యాలయమును సంప్రదించగలరు.

అంగన్ వాడి టీచర్ మరియు ఆయాలు పోస్టుకు ఇంటర్ ఉత్తీర్ణులై ఉండవలయును. ఆయా (హెల్పర్) పోస్ట్ కు ఇంటర్ అభ్యర్థినులు లేని యెడల 10వ తరగతి ఉత్తీర్ణులైన వారిని ఎంపిక పరిగణలోకి తీసుకోబడును. వయస్సు: 01/07/2026 నాటికి 18 సంవత్సరములు నుండి 35 సంవత్సరములలోపు ఉండాలి. అంగన్వాడీ కేంద్రానికి తప్పనిసరిగా స్థానిక వాస్తవ్యులై ఉండాలి. గ్రామీణ ప్రాంతానికి సదరు గ్రామ పంచాయతీకి చెందిన వారు ఆయి ఉండాలి.

అభ్యర్ధుల ఎంపిక క్రింది ప్రమాణాల ఆధారంగా జరుగుతుంది: 70 మార్కులు ఇంటర్మీడియట్ విద్య అర్హత మెరిట్ ఆధారంగా, 5 మార్కులు వితంతువులు, 10 మార్కులు ఆనాథలు 5 మార్కులు దివ్యాంగులు & 10 మార్కులు జిల్లా ఎంపిక కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూ  దరఖస్తు http://wdcw.tg.nic.in వెబ్ సైట్ నందు మాత్రమే అప్లై చేయగలరు.

ఆన్లైన్లో అప్లోడ్ చేయావలసిన ద్రువపత్రాలు (Scanned copies) : పుట్టిన తేది / వయస్సు దృవీకరణపత్రము (SSC certificate), కుల దృవీకరణ పత్రము తహసిల్దార్ చే, విద్యార్హత దృవీకరణపత్రము, ఇంటర్/ ఆ పై విద్య అర్హతలు మార్కుల జాబితా, నివాస దృవీకరణపత్రము తహసిల్దార్, అంగవైకల్యం కలిగిన వారు సదరం సర్టిఫికెట్, వితంతువు అయితే భర్త మరణ దృవీకరణపత్రము, ఆనాథ అయితే ఆనాద సర్టిఫికేట్, ఓటర్ ఐ.డి కార్డ్, ఆధార్ కార్డ్ తదితర డాక్యుమెంట్ ఉండాలి.

ముఖ్యమైన తేదీలు:

•దరఖాస్తు ప్రారంభం తేదీ : 09/07/2026

దరఖాస్తు చివరి తేది : 24/07/2026 వరకు సాయంత్రము 5.00 గంటల వరకు

🛑Notification Pdf Click Here

🛑Vacancy & Roster Pdf Click Here

🛑OFFICIAL WEBSITE CLICK HERE

🛑 APPLY ONLINE LINK CLICK HERE

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *