కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాలలో (KGBV) ఉద్యోగులకు దరఖాస్తు ఆహ్వానం
KGBV Non Teaching Recruitment 2026 Apply Now : నిరుద్యోగులకు శుభవార్త.. కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాలలో (KGBV) ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.

మహమ్మద్ నగర్ జిల్లా లో నర్వలో కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాలలో ఖాళీగా ఉన్నటువంటి నాన్ టీచింగ్ ఉద్యోగుల కోసం మండల విద్యాధికారి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ విద్యాలయాలలో రెండు అసిస్టెంట్ కుక్ ఉద్యోగాలకు దరఖాస్తు కోరుకున్నట్లు ప్రకటన తెలిపారు. ఆసక్తికరమైన అభ్యర్థులు జూలై 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు కేజీబీవీ విద్యాలయ నందు సర్టిఫికెట్ సమర్పించుకోవాలని తెలిపారు. అసిస్టెంట్ కు ఉద్యోగాలకు ఏడవ తరగతి ఉత్తీర్ణతతో పాటు వంట అనుభవం కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
అర్హత కలిగిన అభ్యర్థులు ఈ రోజులు జూలై 9 నుంచి 11 వరకు కేజీబీవీ నర్వలో అభ్యర్థులు తమ విద్య అర్హత సర్టిఫికెట్, ఆధార్ కార్డు, ఓటర్ కార్డ్, తాజాగా తీసుకుంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో & బయోడేటా తో సర్టిఫికెట్లు తీసుకొని కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాలలో (KGBV) నర్వలో కలవండి. వెంటనే జాబ్ వస్తుంది.

🛑Notification Pdf Click Here

