e- EPIC Voter Card : మొబైల్ లోనే ఓటర్ కార్డును డౌన్లోడ్ చేసుకోండి ఇలా
e- EPIC Voter Card download easy process step by step : SIR ఎఫెక్ట్ తో అందరి అభ్యర్థులకు ఓటర్ కార్డు అవసరం ఏర్పడింది. అభ్యర్థులు ఎలక్ట్రానిక్ ఎలక్టర్ ఫోటో ఐడెంటిటీ కార్డు (e- EPIC) ఓటర్ కార్డు మొబైల్లో ఉంచుకోవడం మంచిది. ఇప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం.. ముందుగా అభ్యర్థులు సులువుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. e- EPIC అఫీషియల్ వెబ్సైట్ https://voters.eci.gov.in/ పైన క్లిక్ చేయండి. ముందుగా తమ మొబైల్ నెంబర్ తో అకౌంట్ ని క్రియేట్ చేసుకుని తర్వాత లాగిన్ ఏపీకి నెంబరు స్టేట్ ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి. OTP నెంబర్ ఎంటర్ చేసి కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

How To Download e- EPIC step by step process
1. ముందుగా అభ్యర్థులు https://voters.eci.gov.in/ ఓపెన్ చేయండి.
2. ముందుగా అభ్యర్థులు తమ EPIC నెంబరు ఎంటర్ చేయండి, ఆ తర్వాత స్టేట్ సెలెక్ట్ చేయండి.
3. తమ మొబైల్ కు ఓటిపి వస్తుంది అది ఎంటర్ చేయండి, ఆ తర్వాత డౌన్లోడ్ యువర్ e-EPIC కార్డును ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం పైన వీడియో చూసి పూర్తి డీటెయిల్ తెలుసుకోండి.

