AP Anganwadi Jobs : పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ గా 10th అర్హతతో అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
AP ICDS Anganwadi workers and helpers Notification 2026 Applications Apply Now : ఆంధ్రప్రదేశ్లో జిల్లాలో ఖాళీగా ఉన్న అంగనవాడి కేంద్రాలలో 216 అంగన్వాడీ టీచర్లు సహాయక పోస్టులు భర్తీ కోసం స్థానికంగా ఉన్న మహిళ అభ్యర్థుల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్టు కలెక్టర్ దినేష్ కుమార్ గారు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలో 8 ఐసిడిస్ ప్రాజెక్టు పరిధిలో 4 అంగనవాడి టీచర్లు, నాలుగు మినీ అంగనవాడి టీచర్లు, 208 హెల్పర్ ఉద్యోగాలు స్థానికులతో భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు జూలై 7 నుంచి జూలై 20 వరకు సంబంధిత ఐ సి డి సి ప్రాజెక్ట్ కార్యాలయంలో దరఖాస్తులను అందజేయాలని కలెక్టర్ సూచించారు. ఆయా ఉద్యోగాలు దరఖాస్తు చేసుకోవాలనుకున్న అభ్యర్థులు రంపచోడవరం, అడ్డతీగల, మారేడుమిల్లి, రాజవొమ్మంగి, చింతూరు, గంగవరం, కూనవరం, ఎటపాక ప్రాజెక్టు వెంటనే సంప్రదించి అప్లై చేసుకోవాలని కోరుతున్నారు.
పోస్ట్ వివరాలు
•మెయిన్ అంగన్వాడీ కార్యకర్త =04
• మెనీ అంగన్వాడి కార్యకర్త = 04
• అంగన్వాడి ఆయాలు = 208
•మొత్తం పోస్టులు = 216
అంగన్వాడీ కార్యకర్త, మినీ అంగన్వాడీ కార్యకర్త & అంగన్వాడీ ఆయా పోస్టులకు కావలసిన అర్హతలు
•ఈ ఉద్యోగులకు అభ్యర్థి తప్పనిసరిగా పదవ తరగతి పాస్ అయి ఉండవలెను.
•01-07-2025 నాటికి 21 సంవత్సరాల నిండి 35 సంవత్సరాల వయసు లోపు వారు అప్లై చేసుకోవచ్చు.
•అభ్యర్థి తప్పనిసరిగా వివాహరులై ఉండవలెను.. స్థానిక నివాసులై ఉండవలెను.
•ఎస్సీ, ఎస్టీ పోస్టుకు అప్లై చేసుకున్న అభ్యర్థులు 21 సంవత్సరాలు నిండిన వారు లేనచో 18 సంవత్సరాల వాళ్ళు పరిమళంలోకి తీసుకుంటారు.
అంగన్వాడీ ఉద్యోగులకు జతపరచవలసిన డాక్యుమెంట్ వివరాలు
•పుట్టిన తేదీ వయసు ధ్రువీకరణ పత్రం
• ఎస్సీ, ఎస్టీ & బీసీ అయితే కుల ధ్రువీకరణ పత్రం
•టెన్త్ మార్క్ షీట్ మెమో
•నివాస ధ్రువీకరణ పత్రం
•వితంతువు అయితే భర్త మరణ ధ్రువీకరణ పత్రం
•వికలాంగుల అయితే సదన్ జారీ చేసిన సర్టిఫికెట్
•ఆధార్ కార్డు
•రేషన్ కార్డు
•తాజాగా తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో
ఎలా అప్లై చేసుకోవాలి
పై చెప్పిన ధ్రువీకరణ పత్రాలు జిరాక్స్ కాపీ తీసుకొని సెల్ఫ్ అటస్పెండ్ చేసిన తర్వాత గెజిటెడ్ అధికారి (Gazetted Officer) నుంచి అటాచ్మెంట్ చేపించాలి. ఆ తర్వాత కింద ఇచ్చిన అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసి ఫిలప్ చేసి ధ్రువీకరణ పత్రాలు జోడించి పోలవరం జిల్లాలో ఐసీడీఎస్ ప్రాజెక్టుల కార్యాలయంలో 07.07.2026 నుండి 20.07.2026 తేదీలోపు అన్ని పని దినాల్లో సమర్పించుకోవలెను. ఈ నోటిఫికేషన్ ఈనాడు Date: 07/07/2026 EditionName: ANDHRA PRADESH(POLAVARAM) PageNo:01 ప్రచురించడం జరిగింది.

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here

