3800+ Ration Dealers పోస్టులు విడుదల.. అర్హులు వీరే.. 7th, 10th అర్హతతో అప్లై చేయొచ్చు…పూర్తి వివరాలు
Telangana Ration Dealers Notification 2026 eligibility applications and selection process All details in telugu : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 3800 పైగా రేషన్ దుకాణాలు (చౌక ధర ధరల దుకాణాలు) స్థానిక అర్హత కలిగిన నిరుద్యోగ అభ్యర్థుల నుంచి త్వరలో దరఖాస్తు ఆహ్వానిస్తారు. నిరుద్యోగులకు చక్కటి అవకాశం అవకాశం. రాష్ట్రవ్యాప్తంగా చౌక ధర దుకాణాల కోసం ఆయా మండలాలు రెవెన్యూ డివిజన్లో వారీగా ఖాళీలు స్థానిక అధికారులు నోటిఫికేషన్ విడుదల చేయనన్నారు.

రేషన్ దుకాణంలో అర్హత కచ్చితంగా అభ్యర్థి ఆ గ్రామంలో లేదా పట్టణంలో నివసిస్తూ ఉండాలి. 7th లేదా టెన్త్ పాస్ అయి ఉండాలి. దరఖాస్తుదారుని వయసు 18 సంవత్సరాలు నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఈ ఉద్యోగాలకు స్థానిక తహసీల్దార్ లేదా ఆర్డిఓ కార్యాలయం నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తారు. ఈ ఉద్యోగాలకి మౌలిక రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు. అభ్యర్థి దరఖాస్తు తో పాటు ఆధార్ కార్డు విద్యార్హత సర్టిఫికెట్ నివాస ధ్రువీకరణ పత్రం స్థానిక ధ్రువీకరణ పత్రం సమర్పించుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాల భర్తీ కోసం ఆయా మండలాలు లేదా రెవెన్యూ డివిజన్ కార్యాలయాలలో స్థానిక అధికారుల ద్వారా నోటిఫికేషన్ త్వరలో విడుదల కానున్నాయి. అభ్యర్థిపై ఎటువంటి సివిల్ కేసెస్ ఉండరాదు.

ఈ ఉద్యోగాలకు మండలాలు మరియు గ్రామాల వివరాలు దరఖాస్తు చివరి తేదీ తుదిపరి సమాచారం స్థానిక తాసిల్దార్ (MRO) లేదా రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ (RDO) కార్యాలయాన్ని సంప్రదించండి.

