Exam లేకుండా Anganwadi లో 864 టీచర్ మరియు హెల్పర్ ఉద్యోగ భర్తీ | 12th పాస్ సర్టిఫికెట్ చాలు | Anganwadi notification 2026 Apply Now

Exam లేకుండా Anganwadi లో 864 టీచర్ మరియు హెల్పర్ ఉద్యోగ భర్తీ | 12th పాస్ సర్టిఫికెట్ చాలు | Anganwadi notification 2026 Apply Now

Telangana Anganwadi teacher and helper district wise job notification 2026 Apply Now : తెలంగాణలో జిల్లాలో 15,982 ఖాళీగా ఉన్న  అంగన్వాడీ టీచర్ మరియు హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ గారు జిల్లాల వారీగా నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 3100 అంగన్వాడీ టీచర్ పోస్టులు, 12,882 అంగన్వాడీ ఆయా పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. ఐసీడీఎస్ పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల్, నల్గొండ & ములుగు 864 పోస్టులు ఉన్నాయని, అర్హులైన మహిళా అభ్యర్థులు జులై 03 నుంచి జూలై 18 సాయంత్రం 5 గంటలలోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అర్హతలు, నిబంధనలు, పోస్టుల వివరాలు, అప్లికేషన్ విధానం కోసం మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిక వెబ్సైట్ https://www.wdcw. tg.nic.in ను విజిట్ చేసి అర్హులు అయితే వెంటనే అప్లై చేసుకోండి. ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తులు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని, అవసరమైతే నియామక ప్రక్రియను ఏ దశలోనైనా రద్దు చేసే అధికారం కలెక్టర్కు ఉంటుందన్నారు.

ప్రాజెక్ట్ వారిగా కాళీ వివరాలు

పెద్దపల్లి జిల్లా – 43 అంగన్వాడీ టీచర్ పోస్టులు ఉన్నారు.
భద్రాద్రి కొత్తగూడెంజిల్లా – 178 అంగన్వాడీ టీచర్ పోస్టులు ఉన్నారు.
జోగులాంబ గద్వాల్ జిల్లా – 64 అంగన్వాడీ టీచర్ పోస్టులు, 09 అంగన్వాడీ ఆయా ఉన్నారు.
నల్గొండజిల్లా – 146 అంగన్వాడీ టీచర్ పోస్టులు, 288 అంగన్వాడీ ఆయా ఉన్నారు.
ములుగుజిల్లా – 32 అంగన్వాడీ టీచర్ పోస్టులు, 104 అంగన్వాడీ ఆయా ఉన్నారు.

మొత్తం పోస్టులు సంఖ్య : 864

అంగన్వాడీ టీచర్ మరియు హెల్పర్స్ ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్మీడియట్ అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవాలి. 12వ తరగతి అందుబాటులో లేని పక్షాన 10వ తరగతి పాసైన వారిని పరిగణలోకి తీసుకుంటారు. ఈ ఉద్యోగాలకి వయస్సు 18 సంవత్సరాలు నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉండాలి. స్థానిక మహిళ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే రాత పరీక్షలు లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.

అంగనవాడి టీచర్ మరియు హెల్పర్ ఉద్యోగులకు ఎంపిక ప్రక్రియ ఇంటర్మీడియట్ విద్య అర్హత ఆధారంగా, ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు. ఈ ఉద్యోగాలకు పట్టణ ప్రాంతాల్లో అయితే సంబంధిత వార్డు వారికి, గ్రామీణ ప్రాంతాల్లో అయితే గ్రామ పంచాయతీ పరిధిలో నివసిస్తున్న మహిళ అభ్యర్థులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. రోస్టర్ ప్రకారమే ఎంపిక చేస్తారు. అప్లై మాత్రం ఆన్లైన్లోనే చేసుకోవాలి. 70% ఇంటర్ లో వచ్చిన మార్క్స్ ఆధారంగా, 5% వితంతువులకు, 10% అనాధలకు, 5% దివాంగులకు వెయిటేజ్ ఉంటుంది. టెన్ మర్క్స్ మాత్రం ఇంటర్వ్యూకు ఉంటాయి.

దరఖాస్తు విధానం : https://www.wdcw. tg.nic.in ఆన్లైన్ ద్వారా

అప్లికేషన్ చివరి తేదీ : 18 జులై 2026

పత్రాల ధ్రువీకరణ : 20 జులై 07 ఆగస్టు వరకు

అంగన్వాడీ టీచర్ మరియు హెల్పర్ ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్ వివరాలు

పుట్టిన ధ్రువీకరణ పత్రం లేదా 10వ తరగతి మార్క్ షీట్

• కుల ధ్రువీకరణ పత్రం

• ఇంటర్మీడియట్ విద్యార్హత పత్రం

•నివాస ధ్రువీకరణ పత్రం

• అంగవైకల్యం కలిగిన వారు సదరం సర్టిఫికెట్

• వితంతువు అయితే బట్ట మరణ ధ్రువీకరణ పత్రం

• అనాధ అయితే అనాధ ధ్రువీకరణ పత్రం. పై చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని స్కానడ్ పిడిఎఫ్ చేసుకొని అప్లై ఆన్లైన్ లో చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here

🛑Official Website Click Here

🛑Apply Online Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *