AP EAPCET 2026 Counselling Date : ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్.. ఎప్పుడు ఉంటుంది? అవసరమైన డాక్యుమెంట్ వివరాలు ఇవే

AP EAPCET 2026 Counselling Date : ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్.. ఎప్పుడు ఉంటుంది? అవసరమైన డాక్యుమెంట్ వివరాలు ఇవే

AP EAPCET 2026 Counselling Dates | AP Eamcet 2026 counselling latest News : AP EAPCET 2026 కౌన్సిలింగ్ షెడ్యూల్ త్వరలో విడుదల కానన్నాయి. ఇంజనీరింగ్ ప్రవేశాలకు కౌన్సిలింగ్ ను ఈనెల 20వ తేదీ నుంచి చేపట్టాలని ఉన్నత విద్యా కమిషనరేట్ నిర్ణయించారు. AP EAPCET 2026 కౌన్సిలింగ్ పూర్తిగా ఆన్లైన్లోనే ఉంటుంది.ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ 7 దశలో ఉంటుంది. Pay Processing Free → Certificate Verification → Candidate Registration → option entry → print list → allotment order → college reporting last step by step ప్రాసెసింగ్ ఉంటుంది.

AP EAPCET 2026 కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల తర్వాత అభ్యర్థులు ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సి ప్రక్రియ ఉంటుంది. ఇందులో అభ్యర్థి రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్, సీట్ అలాట్మెంట్, సెల్ఫ్ రిపోర్ట్ కళాశాల రిపోర్ట్ వంటివి పూర్తిగా ఉంటాయి. మొదట ఫ్రీ చెల్లించవలసి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫ్రీ SC, ST 600/- వాళ్లకు ఓసీ, బీసీ 1200 వరకు ఫీజు ఉంటుంది. తర్వాత రిక్వెస్ట్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అందులో ర్యాంక్ కార్డ్,  హాల్ టికెట్, ఇంటర్ మార్క్స్ మెమో, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, 6th to 12th స్టడీ సర్టిఫికేట్, TC, క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, రెసిడెన్సి ప్రూఫ్ ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది.

AP EAPCET 2026 కౌన్సిలింగ్ ప్రక్రియలో కౌన్సిలింగ్ ఫీజు చెల్లింపు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ నమోదు, సీట్ అలాట్మెంట్, సెల్ఫ్ రిపోర్టింగ్, కేటాయించిన కళాశాలలో రిపోర్ట్ చేయడం మరియు వెబ్ ఆప్షన్ జాగ్రత్తగా నమోదు చేయాలి.

AP EAPCET 2026 కౌన్సిలింగ్ అవసరమైన పత్రాలు

AP EAPCET 2026 ర్యాంక్ కార్డ్
• హాల్ టికెట్
• టెన్త్ క్లాస్ మార్క్ షీట్ మెమో
• ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ [TC]
• ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో
• 6th to 12th స్టడీ సర్టిఫికేట్
• ఆధార్ కార్డు
• ఆదాయ ధ్రువీకరణ పత్రం
•EWS సర్టిఫికెట్
• కుల ధ్రువీకరణ పత్రం
•నివాస ధ్రువీకరణ పత్రం
•NCC, స్పోర్ట్స్ సర్టిఫికెట్ తదితర సర్టిఫికెట్స్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల అయ్యే ముందే మీ దగ్గర ఉంచుకోవాలి. పై చెప్పిన సర్టిఫికెట్స్ అన్నీ కూడా అధికార వెబ్సైట్లో & డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైం లో ఇవ్వవలసి ఉంటుంది.

🛑AP EAPCET 2026 Official Website

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *