రాత పరీక్ష లేకుండా AP DCHS లో థియేటర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండంట్ & GDA/MNO/FNO నోటిఫికేషన్ వచ్చేసింది | AP DCHS Outsourcing Notification 2026 Apply Now
AP DCHS Recruitment 2026 Latest Theatre Assistant, Lab Attendant & GDA/MNO/FNO Notification 2026 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ జిల్లాలలో ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, సెకండరీ హెల్త్ డైరెక్టర్ లో థియేటర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్ & జనరల్ డ్యూటీ అటెండెంట్లు (GDA/MNO/FNO) వివిధ పారామెడికల్ మరియు సహాయక కేడర్లలో నియామకాల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. దరఖాస్తు నమూనా 01/07/2026 ఉదయం 10:00 గంటల నుండి 10.07.2026 సాయంత్రం 05:00 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ లో థియేటర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్ & జనరల్ డ్యూటీ అటెండెంట్లు (GDA/MNO/FNO) ఉద్యోగులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వయసు 18-42 ఏళ్ల మధ్య ఉండాలి. పే స్కేల్ రూ.15,000/- ఉంది. 10th, ఇంటర్మీడియట్ (ల్యాబ్ అటెండెంట్ వొకేషనల్ కోర్సు) లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించిన ఏదైనా ఇతర సంస్థ నుండి ఉత్తీర్ణులై ఉండాలి. జులై 1 నుంచి జులై 10 వరకు ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు నమూనా జిల్లా పోర్టల్లో 01/07/2026 ఉదయం 10:00 గంటల నుండి 10.07.2026 సాయంత్రం 05:00 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.
పోస్టు మరియు ఖాళీ వివరాలు
•థియేటర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్ & జనరల్ డ్యూటీ అటెండెంట్లు (GDA/MNO/FNO) తదితర ఉద్యోగాలు అవుట్సోర్సింగ్ పద్ధతి లో 06 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత :
•థియేటర్ అసిస్టెంట్ : గుర్తింపు పొందిన బోర్డు నుండి SSC/10వ తరగతి లేదా దానికి సమానమైన తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
•ల్యాబ్ అటెండెంట్ : గుర్తింపు పొందిన బోర్డు నుండి SSC/10వ తరగతి లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఆంధ్రప్రదేశ్ అంతర్ విద్యా మండలి నిర్వహించే ల్యాబ్ అటెండెంట్ కోర్సు లేదా ఇంటర్మీడియట్ (ల్యాబ్ అటెండెంట్ వొకేషనల్ కోర్సు) లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించిన ఏదైనా ఇతర సంస్థ నుండి ఉత్తీర్ణులై ఉండాలి.
•జనరల్ డ్యూటీ అటెండెంట్లు (GDA/MNO/FNO) : గుర్తింపు పొందిన బోర్డు నుండి SSC/10వ తరగతి లేదా దానికి సమానమైన తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
గరిష్ట వయో పరిమితి : కనీస వయోపరిమితి 18 సంవత్సరాలు మరియు గరిష్ట వయోపరిమితి 42 సంవత్సరాలు. 01.07.2026 నాటికి వయస్సును లెక్కిస్తారు.
•నెల జీతం : పోస్టుకును అనుసరించి రూ.₹15,000/- జీతం ఇస్తారు.
•అప్లికేషన్ విధానం : ఆఫ్ లైన్ లో (https://Vizianagaram.ap.gov.in/).
•ఎంపిక విధానం : విద్య అర్హత మెరిట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
•దరఖాస్తు రుసుము : దరఖాస్తు రుసుము ఓసీ అభ్యర్థులకు రూ. 500/- మరియు ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్/పీడబ్ల్యూడీలకు రూ. 250/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
•ఎలా దరఖాస్తు చేయాలి: ప్రొఫార్మాలో పూరించిన దరఖాస్తులను, అవసరమైన అన్ని సంబంధిత పత్రాలతో పాటు, విజయనగరంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ మొదటి అంతస్తులో ఉన్న జిల్లా ఆసుపత్రి సేవల సమన్వయకర్త కార్యాలయంలోని నిర్దేశిత కౌంటర్లలో, పరిశీలన నిమిత్తం 10.07.2026వ తేదీ సాయంత్రం 5.00 గంటలలోపు స్వయంగా గానీ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా గానీ సమర్పించాలి.
ముఖ్యమైన తేదీ వివరాలు
•ఆఫ్ లైన్ దరఖాస్తుకుప్రారంభ తేదీ : 01 జూలై, 2026
•ఆఫ్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10 జూలై, 2026

🛑Vijayanagaram District Notification & Application Pdf Click Here
🛑GunturDistrict Notification & Application Pdf Click Here
🛑Tirupati District Notification & Application Pdf Click Here
🛑Tirupati District Notification & Application Pdf Click Here

