ఏపీ ఈఏపీసెట్-2026 ఫలితాలు వాయిదా.. ఎప్పుడంటే? | AP EAPCET 2026 Results Postponed

ఏపీ ఈఏపీసెట్-2026 ఫలితాలు వాయిదా.. ఎప్పుడంటే? | AP EAPCET 2026 Results Postponed

AP EAPCET 2026 Results Postponed All Details in Telugu : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈఏపీసెట్-2026 ఫలితాలు వాయిదా వేసింది. సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు పూర్తిస్థాయిలో రానందున, విద్యార్థుల అభ్యంతరం మేరకు ఎన్ని నిర్ణయం తీసుకున్నట్టు బోర్డు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ లో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సు ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్-2026 ఫలితాల విడుదల రాష్ట్రవ్యాప్తంగా వాయిదా వేశారు. సీబీఎస్సీ రివైంజ్డ్ ఫలితాలు, ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చాక రిజల్ట్స్ విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యా మండలి నిర్ణయం తీసుకుంది.

ఏపీ ఈఏపీసెట్-2026 ఫలితాల షెడ్యూల్ ప్రకారం జూన్ 1న విడుదల కావలసి ఉండగా, ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ 25% వెయిటేజ్ ఉండడంతో ఈ ఒక విద్యార్థికి అన్యాయం జరగకుండా ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ రివైజ్డ్ ఫలితాలు వచ్చిన వెంటనే ఎంసెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు.

2026 27 సంవత్సరంలో మే 12 మే 2026 నుంచి 20 మే 2026 వరకు నిర్వహించిన ఎంసెట్ పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 3.29 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. తాజా నిర్ణయాల ప్రకారం ఏపీ ఈఏపీసెట్-2026 ఫలితాల వాయిదా వేస్తూ జూలై 2వ తేదీన ఫలితాలు విడుదల చేయనున్నారు. మరిన్ని వివరాల కోసం https://cets.apsche.ap.gov.in/ అధికార వెబ్సైట్ ను సంప్రదించండి.

🛑AP EAPCET 2026 Results Official Website

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *