AP Polycet 2026 Counseling : ఈ నెల 24 నుంచి ఏపీ పాలిసెట్ వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభం

AP Polycet 2026 Counseling : ఈ నెల 24 నుంచి ఏపీ పాలిసెట్ వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభం

AP Polycet 2026 Web Based Counselling Schedule Release : ఆంధ్రప్రదేశ్లో పాలిటెక్నిక్ 2026 అర్హత సాధించిన అభ్యర్థులకు రాష్ట్రంలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాలిటెక్నికల్ కళాశాలలో డిప్లమా కోర్సులకు ప్రవేశ తొలి దశ నోటిఫికేషన్ శనివారం విడుదల అయింది. ఈనెల 24 నుంచి 30 వరకు ఆన్లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫీజు చెల్లింపు రిజిస్ట్రేషన్ ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నికల్ 2026 లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఆన్లైన్ ధ్రువీకరివీకరించబడిన లేదా మార్పు అవసరమైన సర్టిఫికెట్ ధ్రువీకరణ కోసం జూన్ 25 నుంచి జూలై 01 తేదీ వరకు నోటిఫైడ్ హెల్ప్ లైన్ సెంటర్లో హాజరు కావాలి. అలాగే ఈనెల 29 నుంచి జూలై మూడో తేదీ వరకు అర్హత కలిగిన అభ్యర్థులు వెబ్సైట్ ఆప్షన్ పెట్టుకోవాలి. 04 జూలై నుంచి వెబ్ ఆప్షన్ మార్పులు, జూలై 06న సీట్లు కేటాయింపులుగా, జులై 7 నుంచి 10 వరకు కాలేజీ రిపోర్ట్ చేయవలసి ఉంటుంది.

జూలై 7వ తేదీ నుంచి త్వరగా తరగతులు ప్రారంభం కానున్నాయి. పాలిటెక్నికల్ అడ్మిషన్లకు సంబంధించి వెబ్ కౌన్సిలింగ్ విధానం యూజర్ మాన్యువల్ తో పాటు అన్ని వివరాలను http://polycet.ap.gov.in/ లో అందుబాటులో ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు షెడ్యూల్ ప్రకారం వెబ్ కౌన్సిలింగ్ ప్రక్రియలు పాల్గొనాలని ఏపీ పాలిటెక్నికల్ అడ్మిషన్ కన్వీనర్ సూచించారు.

🛑Online Certificates Verification And Web Options Exercise For Web Based Counselling

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *