AP EAPCET Results 2026 : ఎంసెట్ ఫలితాలు విడుదలకు ముహూర్తం పిక్స్ ఇలా చెక్ చేసుకోండి
AP EAPCET Results 2026 Release Final Date : ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ, ఇంజనీరింగ్ & ఫార్మసీ కోర్సుల ప్రవేశల కోసం నిర్వహించిన ఏపీ EAPCET ఫలితాలకు ప్రభుత్వం కరవస్తు చేస్తుంది. ఈఏపీసెట్ ఫలితాలు వాస్తవానికి జూన్ లో విడుదల కావలసి ఉండగా ఇంటర్ అడ్వాన్స్ సప్లమెంటరీ ఫలితాలు కారణంగా ఆలస్యం అయ్యాయి. ఇప్పటికే ఎంసెట్ జవాబు పత్రాలు మూల్యంకరణ పూర్తి చేశారు. జూన్ 18న ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల చేసిన రెండు మూడు రోజుల్లో అనగా ఈనెల 22 జూన్ లోగా ఫలితాలు విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో జవహర్లల్ నెహ్రు టెక్నాలజికల్ యూనివర్సిటీ, కాకినాడ ఆధ్వర్యంలో ఎంసెట్ పరీక్షలు నిర్వహించారు ఇందులో దాదాపుగా 3,55,000 లక్షల మంది పైగా విద్యార్థులు పరీక్షలు హాజరయ్యారు. ఫలితాలు ఆన్లైన్లో అప్లోడ్ చేయగా అధికార వెబ్సైట్ ద్వారా https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_HomePage.aspx తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. ప్రింట్ అవుట్ తీసుకొని కౌన్సిలింగ్ వెళ్లవచ్చును.
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షలు 25% వెయిటేజ్ పారదర్శంగా ఇంజనీరింగ్ విభాగంలో ఎంసెట్ ఫలితాలలో యాడ్ చేయడం వల్ల ఫలితాలు ఆలస్యమయ్యాయి. ఈనెల 18 జూన్ ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేశారు. అనంతరం ఎంసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. అందుకు గాను రెండు మూడు రోజులు టైం పడుతుంది. ఎంసెట్ రాసిన అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ అడ్మిట్ కార్డు వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు.
ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు జూన్ 22 లోపల విడుదల కానున్నాయి. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ఎంసెట్ అధికార https://cets.apsche.ap.gov.in/ వెబ్సైట్ ను సంప్రదించండి.

🛑AP EAPCET Results 2026 Direct Link

