AP Intermediate Advanced Supplementary Results 2026 Today : ఈరోజే ఏపీ ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

AP Intermediate Advanced Supplementary Results 2026 Today : ఈరోజే ఏపీ ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

AP Advanced Supplementary Results 2026 Today release Direct Link : ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ప్రధమ మరియు ద్వితీయ సమస్యల అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు 18 జూన్ 2026 గురువారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు విద్యా మండలి కార్యదర్శి గారు రంజిత్ భాషా తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ విద్యార్థులు https://resultsbie.ap.gov.in/ వెబ్సైటు, లేదా ఆంధ్రప్రదేశ్ మనమిత్ర వాట్సాప్ నెంబర్ 9552300009 ద్వారా రిజల్ట్స్ పొందవచ్చు. ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం విద్యార్థులకు ఇంప్రూవ్మెంట్ సదుపాయం కల్పించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ సంవత్సరం మే 21 నుంచి జూన్ 4వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. మంగళవారంతో మూల్యంకరణ పూర్తయి ఈరోజు గురువారం ఫలితాలు విడుదల చేస్తున్నట్టు ఇంటర్ బోర్డు ప్రకటించింది.

విద్యార్థులకు https://resultsbie.ap.gov.in/ ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేయండి కరెక్ట్ గా 12 గంటలకు. అందులో హోమ్ పేజీలో 1వ మరియు 2వ సంవత్సరం విద్యార్థులకు ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు (IPASE) 2026 ఫలితాలు అనే ఆప్షన్ పైకి క్లిక్ చేసి, విద్యార్థులు రోల్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి తమ ఫలితాలను తెలుసుకోవచ్చు.

🛑AP Advanced Supplementary Results 2026 Today Direct Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *