ESIC, AndhraPradesh regional Job Recruitment in Telugu
ఈఎస్ఐసీ, ఏపీ రీజియన్ 35 పోస్టులు ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ).. ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కార్యాల యం (విజయవాడ) ఉద్యోగాల భర్తీకి దరఖా స్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య : 35
»పోస్టుల వివరాలు :
అప్పర్ డివిజన్ క్లర్క్ (యూడీసీ) – 07,
స్టెనోగ్రాఫర్ -02,
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) 26.
» అర్హత : ఎంటీఎస్ పోస్టులకు పదో తరగతి / తత్సమాన, స్టెనోగ్రాఫర్ పోస్టులకు ఇంటర్మీడి యట్, అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
»వయసు : యూడీసీ, స్టెనో పోస్టులకు 18 నుంచి 27 ఏళ్లు, ఎంటీఎస్ పోస్టులకు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
» వేతనం : యూడీసీ, స్టెనో పోస్టులకు
పేలెవల్ -4 ప్రకారం రూ.25,500 నుంచి
రూ.81,100, ఎంటీఎస్ పోస్టులకు పేలెవల్ -1 ప్రకారం రూ.18,800 నుంచి రూ.56,900 వరకు చెల్లిస్తారు.
» ఎంపిక విధానం : రాతపరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» పరీక్షా విధానం :
👉అప్పర్ డివిజన్ క్లర్క్ (యూడీసీ) : ప్రిలిమినరీ పరీక్ష 200 మార్కులకు, మెయిన్స్ పరీక్ష 200 మార్కులకు, కంప్యూటర్ స్కిల్ టెస్ట్ 50 మార్కులకు ఉంటుంది.
👉స్టెనోగ్రాఫర్ : దీనికి మెయిన్ ఎగ్జామ్, స్కిల్ టెస్ట్ ఇన్ స్టెనోగ్రఫీ మాత్రమే ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్ 200 మార్కులకు నిర్వహిస్తారు. మెయిన్ ఎగ్జామ్లో షార్టిస్ట్ అయిన అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో డిక్టేషన్, ట్రాన్స్ప్షన్ (ఇంగ్లిష్, హిందీ) టెస్టులు ఉంటాయి.
👉మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) :
ప్రిలిమినరీ పరీక్ష 200 మార్కులకు మెయిన్స్ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది.
» దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేది :15.01.2022
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : 15.02.2022
Those who want to download this Notification & Application Link
Click on the link given below
========================
Important Links:
➡️Notification Pdf Click Here