Lab Attendant | 10th అర్హతతో పెర్మనెంట్ ఉద్యోగాల భర్తీ
Lakshmibai College Non-teaching Staff On Permanent Basis Notification 2026 Lab Attendant Jobs : లక్ష్మీబాయి కళాశాల లో శాశ్వత ప్రాతిపదికన వివిధ బోధనేతర కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు 01 జూలై, 2026 వరకు అప్లై చేసుకోవచ్చు.

పోస్టులు – ఖాళీలు
•లైబ్రేరియన్ : 01
•అసిస్టెంట్ :: 01
•ల్యాబ్ అసిస్టెంట్ (హోమ్ సైన్స్) : 01
•జూనియర్ అసిస్టెంట్ : 06
•లైబ్రరీ అటెండెంట్ : 08
•ల్యాబ్ అటెండెంట్ (గృహ విజ్ఞానం) : 06
•ల్యాబ్ అటెండెంట్ (కంప్యూటర్) : 01
•మొత్తం ఖాళీల సంఖ్య: 24
•అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో టెన్త్, ఐటీఐ, 12th లో సైన్స్ సబ్జెక్టు, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు అనుభవం కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
•నెల జీతం : నెలకు లైబ్రేరియన్ పోస్టుకు పే లెవెల్ 10 : రూ.₹56,100/- to ₹1,77,500/-, అసిస్టెంట్ & ల్యాబ్ అసిస్టెంట్ (హోమ్ సైన్స్) పోస్టుకు పే లెవల్ 4: రూ.₹25,500/- to ₹81,100/-, జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు పే లెవల్ 2: రూ.₹19,900/- to ₹63,200/-, లైబ్రరీ అటెండెంట్, ల్యాబ్ అటెండెంట్ (గృహ విజ్ఞానం) & ల్యాబ్ అటెండెంట్ (కంప్యూటర్) పోస్టుకు పే లెవల్ 1: రూ.₹18,000/- to ₹56,900/- మధ్యలో నెల జీతం ఇస్తారు.
•వయోపరిమితి: పోస్టులనుసరించి 32 ఏళ్లు మించకూడదు.
•ఎంపిక విధానం: పోస్టును బట్టి రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ & మెడికల్ టెస్ట్ ఆధారంగా.
•దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
•దరఖాస్తు ప్రారంభం తేదీ : 20.06.2026
•దరఖాస్తు చివరి తేదీ: 01.07.2026.

🛑Notification Pdf Click Here
🛑Online Apply Link Click Here
🛑Official Website Click Here

