AP School Muharram Holiday 2026 : విద్యార్థులకు శుభవార్త.. పాఠశాలలకు ఈ నెల 26న సెలవు.. ప్రకటించిన ప్రభుత్వం
AP School Muharram Holiday 2026 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మోహనం సెలవులు ఈనెల 26వ తేదీన మార్చారు. ముందుగా ప్రకటించిన సాధారణ సెలవు జాబితాలో ఈనెల 25 ఉంది. అయితే మొహరం 26న జరగనున్నగా వర్ఫ్ బోర్డ్ సీఈఓ ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడంతో ఈ సెలవు తేదీ ఈ నెల 26వ తేదీన మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో, బ్యాంకులలో ఇతర ప్రైవేటు సంస్థలలో కూడా హాలిడే 26న మారుస్తూ మరో జీవో కూడా ఇచ్చారు.

మొహరం ఇచ్చిన సెలవు 25కి, సాధారణ సెలవు 26 కు మార్చారు పూర్తి వివరాలు కి వెళ్ళినట్లయితే, మొహరం సందర్భంగా ఈనెల 16న మంగళవారం ఇచ్చిన సెలవు ప్రభుత్వం గతంలో ప్రకటించింది దానికి ఈ నెల 25 కు మారుస్తూ సోమవారం పుత్రులు జారీ చేసింది. అలాగే సాధారణ సెలవు మొహరానికి ఈ నెల 25వ తేదీన గతంలో ప్రకటించగా దానిని మారుస్తూ 26వ తేదీన ఇచ్చారు 9వ మొహరం 25న పదోవ మొహరం 26 వచ్చే అవకాశం ఉందని ఈ మేరకు ఇచ్చారని సాధారణ సెలవు తేదీలు మార్పులు చేస్తున్నట్టు ఏపీ వర్ఫ్ బోర్డ్ సీఈవో చేసిన విజ్ఞప్తి మేరకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మార్పు చేసింది.

ఆంధ్రప్రదేశ్ లో మొహరం సెలవును ఈనెల 26న మార్చారు. దీంతో ఆరోజు స్కూల్లకు సెలవు ఉంటుందన్నారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలు బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థలు అన్నిటికీ కూడా ఈనెల 26న మారుస్తూ మరో జీవో కూడా విడుదల చేయనున్నారు. అనగా ఈనెల 26వ తేదీన మొహరం సెలవు ఉండబోతుంది.

