AP Inter Supplementary Exam Results 2026: AP ఇంటర్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది
AP Inter Advance Supplementary Exam Results 2026 Release Date : ఆంధ్రప్రదేశ్లో ఎంతగానో ఎదురుచూస్తున్న విద్యార్థులకు శుభవార్త.. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు ఫలితాలు ఈనెల 18వ తేదీన విడుదల కానున్నాయి. ఈనెల 5వ తేదీన పరీక్షలు ముగియగా జూన్ 15 తేదీతో మూల్యంకరణ పూర్తయింది. సప్లమెంటరీ పరీక్ష వెలబడి తర్వాతే EAPCET ఫలితాలు రిలీజ్ కానున్నాయి.

ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకు శుభవార్త.. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షా ఫలితాలు ఈనెల జూన్ 18వ తేదీన విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ విద్యా మండలి చర్యలు చేపట్టింది. మొదటి మరియు రెండు సంవత్సరాల కు సంబంధించి 12.50 లక్షల జవాబు పత్రాలు రాగా.. మూల్యంకరణ నిన్నటితో పూర్తయింది. మూల్యం కన్నా పూర్తి అయిన తర్వాత ఫలితాలు ప్రాసెసింగ్ రెండు రోజుల సమయం పడుతుంది. ఆ తర్వాత ఇంటర్ సప్లై అడ్వాన్స్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించుకున్నారు.
ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల తర్వాత EAPCET ఫలితాలు విడుదల కానున్నాయి. ఇందులో ఇంటర్మీడియట్ వెయిటేజ్ 25% యాడ్ చేసి ఫలితాలు విడుదల చేయడం కారణంగా ఆలస్యం అయ్యింది.
ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ ఫలితాలు ఎలా చెక్ చేసుకోవడం
• విద్యార్థులు ముందుగా https://bie.ap.gov.in/ వెబ్సైట్ ను సంప్రదించండి.
• హోమ్ పేజీలో లేటెస్ట్ అప్డేట్ పైన స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ రిజల్ట్స్ అని. దానిపై క్లిక్ చేయండి.
•విద్యార్థి యొక్క రోల్ నెంబర్ డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి తమ రిజల్ట్స్ తెలుసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ వాట్సాప్ మిత్ర ద్వారా కూడా ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ ఫలితాలు తెలుసుకోవచ్చు.
• ముందుగా విద్యార్థులు తమ వాట్సాప్ లో +91 95523 00009 ఈ నెంబర్కు హాయిని మెసేజ్ చేయండి.
• ఛాయిస్ సర్వీస్ అనే ఆప్షన్ వస్తుంది. దానిపై క్లిక్ చేయండి. సెలెక్ట్ సర్వీస్ లో ఎడ్యుకేషన్ సర్వీస్ సెలెక్ట్ చేయండి.
• అందులో ఇంటర్ అడ్వాన్స్ సప్లమెంటరీ రిజల్ట్స్ ఆప్షన్ వస్తుంది దానిమీద క్లిక్ చేసి, ఎంటర్ యువర్ రోల్ నెంబర్ చేసి తమ రిజల్ట్స్ ఈజీగా తెలుసుకోవచ్చు.

